అవునండి.. మీరు వినింది నిజం.. నిజంగానే వాళ్ళు గృహ వైద్యం కనుక్కున్నారు అంట.. అదేంటి? కరోనా వైరస్ ఇంత అత్యంత వేగంగా వ్యాపిస్తుంది అని అంటున్నారు.. ఆ వైరస్ కి మందులేదు అందుకే చెలరేగి పోతుంది అని అంటున్నారు. అలాంటప్పుడు వైద్యం ఉన్న ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు అని అనుకోవచ్చు.. 

 

కానీ ఆ మందును బయటకు తెలియనియ్యడం లేదు అంట.. అంతేకాదు ఈ కరోనా వైరస్ చైనాలో మాయం అవ్వలేదు ఆంట.. అక్కడ ఇంకా ఉంది అంట.. కానీ అక్కడ ప్రజలు ఈ గృహవైద్యం పాటించడం వల్ల ప్రజలు ఆస్పత్రి వరుకు వెళ్లడం లేదు అంట.. ఇంట్లోనే ఈ వైద్యం పాటించి ఆ వైరస్ ను పోగొట్టుకుంటున్నారంట. 

 

అంత గొప్ప వైద్యం ఏంటి? అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న.. అది ఏంటి అంటే? కరోనా వైరస్ లక్షణాలు కనిపించినప్పుడు రోజుకు నాలుగు సార్లు ఆవిరిపట్టి.. నాలుగుసార్లు వేడి నీళ్లు పుక్కలించి.. వేడి వేడి టీ.. వేడి వేడి కాఫీ.. వేడి వేడి పాలు తాగటం వల్ల కరోనా వైరస్ మాయం అవుతుందట.. ఇప్పుడు ఈ వార్త ఓ వాయిస్ మెసేజ్. వాట్సాప్ లో.. సోషల్ మీడియాలో ఓ రేంజ్ హాల్ చల్ చేస్తుంది. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉంది అనేది తెలియాలి. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి. 

     

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

                         

మరింత సమాచారం తెలుసుకోండి: