ఈ మధ్యకాలంలో టీచరమ్మలు స్కూల్లో పాఠాలు బోధించమంటే శృంగార పాఠాలు బోధిస్తున్నారు.. కుర్రవాళ్లను వలవేసి పట్టుకుని వారితో తమ కామవాంఛ తీర్చు కుంటున్నారు.. ఈ పోరగాళ్లు కూడా ఏం తక్కువ తిన్నారు.. ఏకంగా టీచరమ్మలకే ఓరకంటితో లైన్ వేస్తున్నారు.. పాఠాలు చెబుతుంటే దొంగ చూపులు చూస్తూ వారి అందాలను ఆస్వాధిస్తున్నారు.. ఉపాధ్యాయురాలు కౌగిల్లో నలిగిపోతు వారి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు.. ఇలాంటి టీచర్లకు చట్టాలు శిక్షలు వేస్తున్న బుద్ధి రావడం లేదు..

 

 

ఇకపోతే విద్యార్థులకు పాఠాలు బోధించి ఉన్నతమైన పౌరులుగా తీర్చిదిద్దాల్సిన  ఓ టీచరమ్మ తన స్కూల్‌లో చదువుకునే 17ఏళ్ల మైనర్ బాలుడితో అక్రమ సంబంధం పెట్టుకుని అతడితో లైంగిక కోరికలు తీర్చుకుంటోంది. ఈ క్రమంలో అతనిలో మార్పును గమనించిన ఆ పిల్లవాడి తల్లిదండ్రులు ఆ బాలుడి సెల్‌ఫోన్లో టీచర్‌కు సంబంధించిన న్యూడ్ వీడియోలు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమె చీకటి బాగోతం బయటపడింది. ఇక ఈ ఘటన అమెరికాలో జరిగింది..

 

 

ఆ వివరాలు తెలుసుకుంటే.. అమెరికాలోని మిచెగాన్ రాష్ట్రంలోని కెంట్ కౌంటీ ప్రాంతానికి చెందిన బ్రిట్నీ లైల్స్(29) ఓ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తోంది. అవివాహితురాలైన ఆమె, తాను పనిచేసే స్కూల్‌లోనే చదువుకుంటున్న మైనర్ బాలుడిని తన అందచందాలతో రెచ్చగొట్టి, అతడి ఫోన్ నంబర్ తీసుకుని తరుచుగా అతడితో సెక్స్ ఛాటింగ్ చేస్తూ తన నగ్న ఫోటోలు పంపి, ఆ బాలుడిని మాయమాటలతో లోబరుచుకుని లైంగిక కోరికలు తీర్చుకోవడం ప్రారంభించింది. ఈ క్రమంలో పిల్లవాడిలో చోటుచేసుకున్న మార్పులను గమనించిన ఆ తల్లిదండ్రులు నిఘాపెట్టి కుమారుడి ఫోన్ పరిశీలించగా అందులో స్కూల్ టీచర్ బ్రిట్నీ నగ్న ఫోటోలు, వీడియోలు కనిపించాయి. దీంతో వారు ఫిబ్రవరి నెలాఖరున పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

 

దీంతో బ్రిట్నీ బాగోతం బయటపడటంతో స్కూల్ యాజమాన్యం ఆమెను ఈ నెల 2వ తేదీన ఉద్యోగం నుంచి తొలగించగా, మార్చి 4వ తేదీన బ్రిట్నీపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి, ఆమె బాలుడితో అనేక సార్లు శృంగారంలో పాల్గొన్నట్లు తేల్చారు. అంతే కాకుండా ఆ కామ పిశాచికి డ్రగ్స్ అలవాటు ఉన్నట్లుగా విచారణలో తేలడంతో, మార్చి 9వ తేదీన ఆమెను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఛీ లోకంలో ఇలాంటి టీచర్లు ఉంటే ఇక విద్యార్ధుల చదువులు సాగినట్లే అని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారట.. 

మరింత సమాచారం తెలుసుకోండి: