ఏంటి ? నిజామా? అంత లేదు.. వాళ్ళు ఎందుకు అబద్దాలు చెప్తారు? కేవలం మూడు వేలమందే మృతి చెందారు అని అనుకుంటే అది మీ పొరపాటు అవుతుంది. అవును.. నిజం. కరోనా వైరస్ కారణంగా కేవలం మూడు వేలమంది మాత్రమే మరణించలేదు.. దాదాపు లక్షమందికి దగ్గరగా మరణించారు.. కానీ బయటకు చెప్పడం లేదు. 

 

ఎందుకు చెప్పడం లేదు? అసలు అలాంటి పనులు చెయ్యాల్సిన అవసరం ఏంటి? అని అనుకుంటున్నారా? నిజానికి అలా ఎందుకు చేశారు అనేది ఎవరికి తెలియదు.. కానీ అక్కడ నుండి ఓ ఫోటో బయటకు రావడం వల్ల వాళ్ళు ఈ మోసం చేశారు.. కేవలం మూడు వేలమంది మాత్రమే ఈ కరోనా వల్ల మరణించారు అనేది ఒక పచ్చి అబద్దం అనేది తెలుస్తుంది. 

 

నిజానికి మనకే కాదు చైనాలో వాళ్ళకు కూడా తెలియదు.. అసలు చైనాలో ఎం జరుగుతుంది అనేది. అంత గోప్యంగా ఉంటుంది చైనా. అలాంటి చైనా ఏదైనా మనకు మంచి చేస్తుంది అని అంటే అందులో ఏదో ఒక ప్లాన్ ఉంది అనే అనుకోవాలి. లేదు అంటే మనం మోసపోవడం ఖాయం. అలా చేస్తుంది చైనా. 

 

ఇంకా ఈ నేపథ్యంలో కరోనా వైరస్ తాజాగా చైనా దాటి ప్రపంచమంతా నాశనం చేస్తున్న వేల ఓ విషయం వెలుగులోకి వచ్చింది.. నిజానికి చైనా కేవలం మూడు వేలమంది మరణించలేదు.. ఏకంగా 97వేలమంది మరణించారు.. కేవలం చైనాలో వుహాన్ నగరంలోనే 40వేలమందికిపైగా మరణించారు అని అక్కడ స్థానికులు అభిప్రాయపడుతున్నారు. 

 

అలా ఎందుకు అంటే? కేవలం ఇటలీలోని 10వేలమందికిపైగా మృతి చెందారు.. ఈ కరోనా భారిన పడి కేవలం అమెరికాలోనే 3 వేలమందికిపైగా మృతి చెందారు. అలాంటిది పుట్టిందే చైనాలో అంత తక్కువ మంది మరణిస్తారా? అనేది ప్రస్తుతం ప్రపంచ దేశాల ప్రశ్న. ఇకపోతే అదే ప్రశ్న ప్రస్తుతం చైనా దేశస్థుల్లో కూడా పుట్టింది. 

 

చైనాలోని వుహాన్ నగరంలో కరోనా వైరస్ తో చనిపోయిన వారి చితాభస్మం కోసం కుటుంబసభ్యులు క్కు కడుతున్నారు. ఏప్రిల్ 5 వరుకు ప్రతిరోజు 3,500 చితాభస్మాలను అందచేస్తాం అంటున్నారు. ఈ లెక్కన చూస్తే కేవలం వుహాన్ నగరంలోనే మొత్తం 59వేలమంది మరణించినట్టు.. ఇంకా చైనా మొత్తం కలిపి 97 వేల మరణాలు ఉంటాయి అని అందరూ భావిస్తున్నారు. మరి అసలు ఎన్ని మరణాలు సంభవించాయి.. ఎన్ని లక్షలమందికి కరోనా వైరస్ సోకిందో దేవుడికే తెలియాలి. ఎందుకంటే ఆ చైనీయులు నిజాలు చెప్పారు కాబట్టి. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: