ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ చైనాలోని వుహాన్ నగరంలో పుట్టింది.. 8 లక్షలమందికిపైగా ప్రజలు ఈ కరోనా బారిన పడ్డారు. 39 వేలమందికిపైగా ఈ వైరస్ కారణంగా మృతిచెందారు. ఇంకా అలాంటి ఈ కరోనా వైరస్ మన భారత్ లోకి ప్రవేశించి అల్లకల్లోలం సృష్టిస్తుంది. నిజానికి పక్క దేశాల పరిస్థితి చూసి కరోనా వైరస్ ను అంతం చెయ్యాలనే ఉద్ద్యేశంతో భారత ప్రభుత్వం ఏకంగా 21 రోజుల పాటు ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలి అని లాక్ డౌన్ విధించింది. దీంతో 70 శాతం ప్రజలంతా కూడా ఇళ్లలోనే ఉంటున్నారు. అయితే కొంతమంది మాత్రం తిరుగుతున్నారు. 

 

పోలీసులు తిరుగుతున్న సరే.. కొడుతున్న సరే ప్రజలు కొందరు ఈ కరోనా దెబ్బ ఏంటి అనేది తెలుసుకోవడం లేదు. ఇకపోతే ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న సరే ఈ కరోనా వైరస్ మన తెలంగాణాలో వ్యాప్తి ఆగడం లేదు.. చాప కింద నీరులా వ్యాపిస్తుంది. ఇక్కడ గుండెలు పగిలే వార్త ఏంటి అంటే తెలంగాణ‌లో 100కు చేరువ‌లో క‌రోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. 

 

ఇప్పుడు తాజాగా 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణ ప్రజలంతా వణికిపోతున్నారు. అయితే లాక్ డౌన్ విధించిన వెంతంటే ఎంతోమంది ఇళ్లకే పరిమితం అయ్యింటే కొంతమంది మాత్రం వింత చేష్టలు చేస్తూ అతి చేశారు. ఇంకా ఈ నేపథ్యంలోనే ఈ వైరస్ ఇలా వ్యాపిస్తుంది. ఇది అంత చూసి అయినా కొద్దీ కాలం ఇళ్లకే పరిమితం అవుతే మంచిది. ఇంకా ఏపీలో కూడా కరోనా వైరస్ కేసులు ఇలాగే నమోదయ్యాయి. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: