స్పెయిన్ యువరాణి చనిపోయారు. జర్మనీ ఆర్ధిక మంత్రి రాబోయే ఆర్ధిక మాంద్యాన్ని ఊహించుకుని భయ౦తో  ఆత్మహత్య చేసుకున్నాడు. బ్రిటన్ ప్రధాన మంత్రి కరోనా భారిన పడ్డాడు. అమెరికా అధ్యక్షుడు 1 నుండి 2 లక్షల మృతులు ఉండొచ్చు అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇటలీ, ఫ్రాన్స్ & ఇరాన్ దేశాధినేతలు అయితే చేతులెత్తేసి ఇంక దేవుడి మీదే భారం వేసేశారు. ఇంక మన దేశ అధినేత మోడీ గారు అయితే ఈ కారోనా మహమ్మారి దేశాన్ని ఎటువైపుకి తీసుకెళ్లుతుందో అని మీడియా ముందే కళ్ళనీళ్లు పెట్టుకున్నారు. 

 

ఇజ్రాయిల్ ప్రధానికి కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రముఖ గాయకులూ కరోనా వైరస్ బారిన పడ్డారు. వందల మంది ప్రముఖులకు కరోనా వైరస్ సోకింది. ప్రపంచం మొత్తం ఇప్పుడు దాని గుప్పిట్లో ఉంది అనేది వాస్తవం. ఇప్పుడు అన్ని మతాలకు కరోనా వైరస్ సోకింది. అన్ని వర్గాల ప్రజలకు కరోనా వైరస్ వచ్చింది. కరోనా వైరస్ కి రిజర్వేషన్ తో పని లేదు. అందరికి కూడా కరోనా వైరస్ సోకుతుంది. దీన్ని కట్టడి చేయడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా సరే అది కట్టడి కావడం అనేది ఇప్పుడు సవాల్ అనేది వాస్తవం. 

 

కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని భయపెడుతుంది. దాని గుప్పిట్లో ఉంచుకుని మనలను ఆడిస్తుంది. ప్రపంచం ఇప్పుడు దాన్ని ఎదుర్కోవడం అనేది సవాల్.. కరోనా వైరస్ ని ఏ మాత్రం లైట్ తీసుకున్నా దేశాలకు దేశాలు నాశనం అయిపోయే పరిస్థితి ఉంది. ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా చూస్తే కరోనా వైరస్ కి మందు కనుక్కోవడం దాదాపుగా సాధ్యం అయ్యే పరిస్థితి కాదు. కరోనా వైరస్ ని ఎదుర్కోవడానికి అభివృద్ధి చెందిన దేశాలకు కూడా కరోనా వైరస్ ని కట్టడి చేయడం అనేది కొత్త సృష్టి సాధ్యం అయితే మాత్రమే సాధ్యమవుతుంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: