మ‌న దేశంలో ప్ర‌పంచ వ్యాప్తంగా కరోనా మేఘాలు కమ్ముకున్నాయి. ఐదారు రోజుల క్రితం వరకు కేవలం విదేశాల నుంచి వచ్చిన వారికే కరోనా పాజిటివ్‌ రావడం, వారి ద్వారా ఇంకొందరికి అంటుకోవడం.. అంతర్జాతీయ విమాన సర్వీసులు, అంతర్గత సర్వీసులు నిలిచిపోవడం.. ఇక ఏం పర్వాలేదని ఊపిరి పీల్చుకుం టుండగా.. ఉన్నట్టుండి ఇప్పుడు దేశంలో మ‌ర్క‌జ్ లింకులు బ‌య‌ట ప‌డ‌డంతో ఇప్ప‌డు క‌రోనాకు బ్రేకులు వేయ‌డం ఎవ‌రి వ‌ల్లా కావ‌డం లేదు.

 

ఇక ఇప్పుడు దేశంలో ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఢిల్లీలో త‌మ ప్రార్థ‌న‌ల‌కు వెళ్లిన వారి నుంచే ఎక్కువుగా క‌రోనా వ్యాప్తి చెందుతోంది. ఇక ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసులు 9 ల‌క్ష‌లు దాటేశాయి. క‌రోనా మ‌ర‌ణాలు 47 వేల‌కు చేరుకున్నాయి. ఇక మ‌న దేశంలో కూడా క‌రోనా కేసులు 2 వేల‌కు చేరువ అవుతున్నాయి. గురువారం ఉద‌యం 6 గంట అప్‌డేట్స్ ప్ర‌పంచ వ్యాప్తంగా ఇలా ఉన్నాయి. 

 

ప్ర‌పంచ వ్యాప్తంగా మొత్తం కేసులు - 9, 35, 287

మృతుల సంఖ్య - 47, 192

రిక‌వ‌రీ కేసుల సంఖ్య - 1,93, 988

యాక్టివ్ కేసుల సంఖ్య - 6, 94, 097

క్లోజ్‌డ్ కేసుల సంఖ్య - 2, 41, 190

వ‌ర‌ల్డ్ వైడ్ టాప్ 3 కేసులు ఉన్న దేశాలు

అమెరికా - 2, 15, 013 - 5, 102

ఇట‌లీ - 1, 10, 574 - 13, 155

స్పెయిన్ - 1, 04, 118 - 9, 387

 

భార‌త్లో పాజిటివ్ కేసుల సంఖ్య - 1998

ఇండియాలో గ‌త 24 గంట‌ల్లో 434 కొత్త కేసులు న‌మోదు

కొత్త కేసులు - ---

మృతులు - 58

తెలంగాణ‌లో కేసులు - 105

తెలంగాణ మృతులు - 6

క్వారంటైన్‌లో ఉన్న వారు - 30 + వేలు

ఏపీలో కేసులు - 111

క్వారంటైన్లో ఉన్న వారు - 30 + వేలు

 

మరింత సమాచారం తెలుసుకోండి: