కరోనా వైరస్ ని ఎదుర్కోవడానికి ప్రపంచం వద్ద ఉన్న శక్తి సామర్ధ్యాలు సరిపోయే అవకాశం లేదా...? కరోనా ఇప్పట్లో ప్రపంచాన్ని వదిలే అవకాశాలు లేవా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి గాను ప్రపంచ దేశాలు అన్నీ కూడా నిద్రాహారాలు మాని కష్టపడే పరిస్థితి ప్రపంచ వ్యాప్తంగా ఉంది. అయినా సరే అది ఏ మాత్రం కూడా కొలిక్కి వచ్చే అవకాశాలు ఇప్పుడు కనపడటం లేదు. 

 

కరోనా వైరస్ ని కట్టడి చేయడం అనేది ఇప్పుడు ప్రపంచం ముందు ఉన్న పెద్ద సవాల్. ఇప్పటికే ఆర్ధికంగా ఎంతో వృద్ది సాధించిన చాలా దేశాలు నాశనం అయ్యే స్థితిలో ఉన్నాయి అనేది అర్ధమవుతుంది. కరోనా వైరస్ అనేది మనం తేలికగా తీసుకునే అంశం కాదని అగ్ర రాజ్యాల అధినేతలు కూడా భావిస్తున్నారు. ఐరాసా కూడా ఈ విషయంలో ప్రపంచానికి సరికొత్త సందేశాలు ఇస్తుంది. మీరు కట్టడి చేయకపోతే నాశనం అవ్వడం ఖాయమని చెప్తుంది 

 

ఇప్పుడు కరోనా విషయంలో అందరూ కూడా కఠిన నిర్ణయాలను తీసుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని దేశాలు లాక్ డౌన్ ప్రకటించడం మినహా లాభం లేదు అనే ప్రశ్న వినపడుతుంది. ఇది ఇంకా ఆలస్యం చేస్తే మాత్రం ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఆ ప్రభావాన్ని ఎదుర్కొనే సత్తా ప్రపంచ దేశాలకు లేదని పలువురు హెచ్చరిస్తున్నారు. కరోనా అనేది మనం ఊహించిన దానికంటే అత్యంత ప్రమాదకర వ్యాధి అని పలువురు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: