అవును శ్రీరామనవమి విషయంలో జాగ్రత్తగా ఉండండి... గుడిలో తీర్ధం పోస్తున్నారు, పానకం పోస్తున్నారు అని మీరు వెళ్లి మీ కుటుంబ సభ్యులను అనవసరంగా ఇబ్బందులు పెట్టకుండా ఉంటే చాలా మంచిది అని చూస్తున్నారు. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి అన్ని ప్రభుత్వాలు పని చేస్తున్నారు. మీరు భక్తి మీద ఉన్న పిచ్చితో ఇప్పుడు గుడికి వెళ్తే మాత్రం పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది అని హెచ్చరిస్తున్నారు. 

 

కరోనా వైరస్ ఇప్పుడు ఏ రూపంలో వస్తుందో కూడా అర్ధం కాని పరిస్థితి నెలకొంది. కాబట్టి ప్రజలు అందరూ కూడా జాగ్రత్తగా లేకపోతే మాత్రం పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. కరోనా వైరస్ ఊరికే అంటుకునే వ్యాధి కాదని దానికి ఆత్మగౌరవం ఎక్కువ అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మనం వెళ్లి దానికి బొట్టు పెట్టి ఆహ్వానిస్తే మాత్రమే అది మన దగ్గరకు వస్తుంది అని వ్యాఖ్యానిస్తున్నారు. 

 

కరోనా వైరస్ ని కట్టడి చెయ్యాలి అంటే దాని నుంచి మన ప్రాణాలను కాపాడుకోవాలి అంటే మాత్ర౦ కొన్నాళ్ళ పాటు మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అనవసరంగా బయటకు వెళ్ళకుండా జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది అని అంటున్నారు. దేవాలయాలలో జనాలు లేకుండా పూజలు మాత్రమే నిర్వహించాలని, ఇప్పుడు ఎవరిని కూడా గుడికి రానీయకుండా చూడాలని జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: