కరోనా ప్రపంచం అంతటా వ్యాప్తి చెందింది.మారు మూలల ప్రాంతాలలో కూడా కరోనా తన పంజా విసిరింది.  కరోనా దెబ్బకి వేలాది మంది ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. అయితే ఇప్పటి వరకూ కరోనాపై వైద్యులు చేసిన పరిశోధనలలో  తేలిన అసలు నిజం ఏమిటో తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు. మంచి విటమిన్లు కలిగి , శరీరంలో రోగనిరోధకశక్తి పుష్కలంగా ఉన్నవారిని కరోనా కాదు కదా దాని అమ్మమ్మ కూడా ఏమి చేయలేదట. ఇది పచ్చి నిజం ఎంతో మంది ప్రకృతి వైద్య నిపుణులు సైతం నొక్కి వక్కాణిస్తున్న వాస్తవం.

IHG

కరోనా పై యుద్ధం చేసే శక్తులు మన శరీరంలో మెండుగా ఉండాలంటే అందుకు మనం కొన్ని విటమిన్లు శరీరంలోకి పంపాల్సి ఉంటుంది అది ఎలా....ఎలాంటి విటమిన్లు ఈ విపత్కర పరిస్థితులలో శరీరానికి అవసరమే ఇప్పుడు చూద్దాం. కరోనా శరీరంలో ఎంట్రీ ఇచ్చిన తరువాత ఊపిరితిత్తులు, కాలేయం , మెదడు, గుండె వంటి అవయావాలపై దాడి చేస్తుందట..ఈ పరిస్థితి నుంచీ ఎంత త్వరగా బయటపడలన్నా మానవ శరీరంలో సరిపడా విటమిన్లు, రోగనిరోధకశక్తి ఉండాలి అంటున్నారు నిపుణులు.

IHG

కరోనా  పై పోరాడేందుకు శరీరంలో ముఖ్యంగా ఏ , బి, సి , డి, ఈ  విటమిన్లు తప్పకుండా ఉండాలని వాటితో పాటు మినరల్స్ ఐరన్ సెలీనియం, జింక్ తప్పనిసరిగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే వెన్న, బాదం, పిస్తా గింజలు, పప్పు దినుసులు, క్యారెట్, ఏ విటమిన్ ఎక్కువగా ఉండే ఆకు కూరలు విరివిగా తీసుకోవాలని సూచిస్తున్నారు. బీ-కాంప్లెక్స్ విటమిన్లు సూక్ష్మక్రిములు వైరస్ లాంటి వాటిన శరీరానికి రక్షణ కవచంగా ఉంటాయని, సోయా పాలలో అన్ని శరీరాన్ని రక్షించే అన్ని రకాల విటమిన్లు పుష్కలంగా లభిస్తాయని  సూచిస్తున్నారు

IHG

ముఖ్యంగా కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి “విటమిన్ సి” శరీరానికి అత్యధిక శక్తి అందిస్తుందని, ఈ విటమిన్లు ఎక్కువగా నిమ్మకాయ, టమాటా ,క్యాప్సికం, పప్పు లలో  ఉంటాయని తెలిపారు. శరీరానికి కావాల్సిన ఎక్స్ట్రా ఎనర్జీని “డి విటమిన్” అందిస్తుంది కాబట్టి ప్రతీ ఒక్కరూ శరీరానికి ఎండ తగిలేలా చూసుకోవాలి ముఖ్యంగా శరీరంలో B12 విటమిన్ కూడా సరిపడా స్థాయిలో ఉండేలా చూసుకుంటే. కరోనా కాదు కదా ఎలాంటి వైరస్ ని అయినా మానవ శరీరం సులభంగా ఎదుర్కుంటుందని అంటున్నారు నిపుణులు..

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: