కరోనా వైరస్ దేశంలో తన ప్రభావం చూపిస్తుంది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు రెండు వేల మంది వరకు కరోనా బారిన పడ్డారు. అన్ని రాష్ట్రాలకు కూడా కరోనా వైరస్ విస్తరించడం ఇప్పుడు ఆందోళనకరంగా ఉంది. దేశ వ్యాప్తంగా కరోనా రెండు మూడు రోజుల క్రితం కట్టడిలోనే ఉంది. ఇప్పుడు ఇది మూడో దశకు చేరుకొని ప్రజలను ప్రభుత్వాలను తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది అనే విషయం స్పష్టంగా ఇప్పుడు అర్ధమవుతుంది. 

 

కరోనా వైరస్ విషయంలో మన ప్రభుత్వాలు ఎంత అప్రమత్తంగా ఉన్నా సరే అది ఏదోక మూల నుంచి వస్తూనే ఉంది. ఏదోక మూల నుంచి మనను ఇబ్బంది పెడుతూనే ఉంది. కరోనా కట్టడి విషయంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చాలా జాగ్రత్తగా ఉంటున్నాయి. ఇప్పుడు మరణాల సంఖ్య క్రమంగా పెరిగే అవకాశం ఉందని రాబోయే రెండు మూడు వారాలలో కరోనా కేసుల సంఖ్యా అంత వేగంగా పెరగడమే కాకుండా, 

 

మరణాల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని దాదాపు కరోనా కారణంగా రెండు మూడు వారాల్లో మన దేశంలో వెయ్యి మంది వరకు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా వైరస్ ఇప్పుడు మన ప్రభుత్వాలకు సవాల్ గా మారిన అంశం. దీన్ని ఎంత కట్టడి చేసినా సరే అది కట్టడి కావడం లేదు. ఇది గనుక ఇంకా విస్తరిస్తే మాత్రం మన ప్రభుత్వాల చేతిలో ఏమీ ఉండదు అంటున్నారు. మరి దీనిని ఏ విధంగా కట్టడి చేస్తారో చూడాలి. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా మరణాలు నమోదు అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: