క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచాన్ని అత‌లా కుత‌లం చేస్తోంది. క‌రోనా బాధితులు 10 ల‌క్ష‌ల‌కు చేరువు అయ్యారు. క‌రోనా మ‌ర‌ణాలు కూడా 50 వేల‌కు చేరువ అయ్యాయి. ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా చూస్తే అమెరికా, ఇట‌లీ, స్పెయిన్‌లో అయితే క‌రోనా క‌ల్లోలం క్రియేట్ చేస్తోంది. అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్‌ బారిన పడి ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు విడిచారు.  బుధవారం సాయంత్రానికి 5,110 మంది అమెరికన్లు కరోనా బారినపడి మృతి చెందారు.

 

రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ‌లో ముందు నుంచి క‌రోనా బాధితులు యావ‌రేజ్‌గా పెరుగుతూ వ‌స్తున్నారు. ఏపీలో మాత్రం క‌రోనా ఒక్క‌సారిగా విజృంభించింది. ఇప్పుడు ఏపీ దేశంలోనే కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య ప‌రంగా చూస్తే ఏడో స్థానంలో ఉంది. తెలంగాణ‌లో ఈ కేసులు 127 ఉండ‌గా... ఇప్పుడు ఏపీలో ప్ర‌స్తుతం ఉన్న 111కు మ‌రో ఆరేడు కేసులు కొత్త‌గా న‌మోదు కానున్న‌ట్టు స‌మాచారం.

 

ప్ర‌పంచ వ్యాప్తంగా గురువారం ఉద‌యం 10 గంట‌ల అప్‌డేట్స్ ఇలా ఉన్నాయి...

ప్ర‌పంచ వ్యాప్తంగా మొత్తం కేసులు - 9, 36, 170

మృతుల సంఖ్య - 47, 249

రిక‌వ‌రీ కేసుల సంఖ్య - 1,94, 578

యాక్టివ్ కేసుల సంఖ్య - 6, 94, 343

క్లోజ్‌డ్ కేసుల సంఖ్య - 2, 41, 827

వ‌ర‌ల్డ్ వైడ్ టాప్ 3 కేసులు ఉన్న దేశాలు

అమెరికా - 2, 15, 300 - 5, 110

ఇట‌లీ - 1, 10, 574 - 13, 155

స్పెయిన్ - 1, 04, 118 - 9, 387

 

 
భార‌త్లో పాజిటివ్ కేసుల సంఖ్య - 1998

ఇండియాలో గ‌త 24 గంట‌ల్లో 437 కొత్త కేసులు న‌మోదు

కొత్త కేసులు - ---

మృతులు - 58

తెలంగాణ‌లో కేసులు - 127

బుధ‌వారం కేసులు - 30

తెలంగాణ మృతులు - 9

క్వారంటైన్‌లో ఉన్న వారు - 30 + వేలు

ఏపీలో కేసులు - 111

బుధ‌వారం కేసులు - 67

క్వారంటైన్లో ఉన్న వారు - 30 + వేలు

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: