కరోనా వైరస్.. పేరు వింటే చాలు ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఎందుకంటే ఈ కరోనా వైరస్ ఇప్పటికే 9 లక్షలమంది ప్రజలకు వ్యాపించింది. వైరస్ వ్యాప్తి చెందిన వారిలో ఏకంగా 49 వేలమంది మృతి చెందారు. ఇంతమందిని బలితీసుకున్న కరోనా వైరస్ అమెరికా, ఇటలీ, ఇరాన్, స్పెయిన్ వంటి దేశాలను వణికించేస్తోంది. 

 

అలాంటి ఈ కరోనా వైరస్ చైనాలోని వుహాన్ నగరంలో పుట్టింది.. అయితే ఈ వైరస్ బారిన 85వేలమంది పడ్డారు అని అందులో మూడు వేలమంది మృతి చెందారు అని చైనా చెప్తుంది. అయితే అది పచ్చి అబద్దం అని కరోనా బారిన చైనాలో కొన్ని లక్షలమంది పడగ అందులో 97 వేలమంది మృతి చెందారు అని ఇటీవలే వచ్చిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

 

ఇకపోతే ఈ కరోనా వైరస్ ప్రపంచ దేశాలన్నింటికీ వ్యాపించినప్పటికీ చైనా పక్కనే ఉన్న వారి ప్రాంతంలో కరోనా వైరస్ లేదు... ఇంత వరుకు అక్కడ ఒక్క కరోనా వైరస్ పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు.. ఆ ప్రాంతాలు ఏంటి? ఆ ప్రాంతాలలో కరోనా వైరస్ ఎందుకు వ్యాపించలేదు అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న. 

 

చైనా పక్కన తైవాన్ క‌రోనా వైరస్ వ్యాపించకుండా ను స‌మ‌ర్థ‌వంతంగా అడ్డుకుంది.. ఒక్క తైవాన్ ఏ కాదు తుర్క్‌మెనిస్తాన్‌లో క‌రోనా వైరస్ జాడే లేదు.. ఇంకా హాంకాంగ్ లో ఆధునాత‌న టెక్నాల‌జీతో క‌రోనా వైరస్ ను ఆరంభంలోనే అడ్డుకుంది.. ఇవి అన్ని కూడా చైనా పక్కనే ఉన్నాయి.. కానీ కరోనా వైరస్ వ్యాపించలేదు.. కానీ ఎన్నో వేల లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశాలలో మాత్రం కరోనా వైరస్ విజృంభిస్తుంది. ప్రముఖ దేశాలలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది. దీన్ని బట్టి చూస్తే చైనా నిజంగానే కావాలని ఈ వైరస్ ను వ్యాప్తి చేసిందా? లేక చైనా పక్కనే ఉన్న తైవాన్, తుర్క్‌మెనిస్తాన్‌, హాంకాంగ్ వంటి కరోనా కేసు ఒక్కటి లేకుండా చేసుకోవడంలో గెలిచినట్టు మిగితా దేశాలు గెలవలేదా? అనేది మనమే తెలుసుకోవాలి. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: