ప్రపంచంలో మొట్టమొదటి భయంకరమైన కరోనా వైరస్  పాజిటివ్ గా నమోదైన నగరం వుహాన్ . ఇప్పుడిప్పుడే భయాన్ని వదిలి బయటపడుతోంది . ఇప్పటివరకు చైనాలో 82545 కరోనా కేసులు నమోదు కాగా 3314  మంది చనిపోయారు.  చైనా లో ఇప్పటివరకు దాదాపుగా కరోనా పాజిటివ్ గా నమోదైన కేసులు ఇప్పుడు నెగటివ్ గా మారి డీఛార్జి అయ్యారు . రెండు నెలల సుదీర్ఘ లాక్ డౌన్ తర్వాత చైనా ప్రశాంత వాతారణాన్ని చూస్తోంది.
 
 
మరి యిప్పుడు వుహాన్ లో పరిస్థితి మారింది లక్డౌన్ నుండి ప్రశాంత వాతావరణం చవిచూస్తోంది . నగరంలో పారిశ్రామిక సంస్థలు , ఆఫీసులు పనిచేయడం మొదలు పెట్టాయి . వుహాన్ లో వైరస్ తగ్గుముఖం పట్టింది .శుక్రవారం నాడు ఈ నగరం లో తొలిసారిగా ప్రయాణికుల రైలు వచ్చింది .
 
 
మరి ఈ నగరంలోకి వచ్చినవారు మొబైల్ అప్ ద్వారా తమ ఆరోగ్య పరిస్థితిని చూపించే గ్రీన్ కార్డు చుపించాల్సివుంటుంది . చైనాలో ఏప్రిల్ 8 వరకు ఆంక్షలు ఉంటాయి .విదేశాలనుండి వచ్చేవారికి క్వారంటైన్ పరీక్షలు వుంటాయని చైనా ప్రభుత్వం చెప్పింది. ఇదిలా ఉండగా చైనాలో ఈ ప్రమాదకర పరిస్థితి ఇంకా సమసిపోలేదని ప్రకటించింది ...
 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple: https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: