ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా రెచ్చిపోతోంది. ఇక ఇప్ప‌టికే కోవిడ్ బాధితులు 10 ల‌క్ష‌లు దాటిపోగా... ఇక ఇప్ప‌టికే 53 వేల మంది చనిపోయారు. అమెరికా, స్పెయిన్‌, ఇట‌లీ దేశాల్లో క‌రోనా బాధితులు ల‌క్ష క్రాస్ అయ్యారు.  ఇక మ‌న‌దేశంలో క‌రోనా పాజిటివ్ కేసులు 2500 దాటాయి.

 

ఇక సౌత్ ఇండియాలో క‌క‌రోనా ఒక్క‌సారిగా ప్ర‌బ‌ల‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఢిల్లీ ప్రార్థ‌న‌లే. దీంతో ఢిల్లీ ప్రార్థనల్లో పాల్గొన్న ప్రతినిధులు, వారి బంధువులు, స్నేహితులను తీసుకొచ్చి పరీక్షలు చేస్తున్నారు. ఇక మ‌న దేశంలో కూడా ఇప్ప‌టి వ‌ర‌క‌కు 72 మంది చ‌నిపోగా... ఏపీలో ఈ కేసులు 149, తెలంగాణ‌లో 254కు చేరుకున్నాయి. 

 

ప్ర‌పంచ వ్యాప్తంగా గురువారం ఉద‌యం 6 గంట‌ల అప్‌డేట్స్ ఇలా ఉన్నాయి...

ప్ర‌పంచ వ్యాప్తంగా మొత్తం కేసులు - 10, 15, 048

మృతుల సంఖ్య - 53, 166

రిక‌వ‌రీ కేసుల సంఖ్య - 2, 12, 035

యాక్టివ్ కేసుల సంఖ్య - 7, 49, 847

క్లోజ్‌డ్ కేసుల సంఖ్య - 2, 65, 201

వ‌ర‌ల్డ్ వైడ్ టాప్ 3 కేసులు ఉన్న దేశాలు

అమెరికా - 2, 44, 877 - 6070

ఇట‌లీ - 1, 15, 242 - 13, 915

స్పెయిన్ - 1, 12, 065 - 10, 348


 

భార‌త్లో పాజిటివ్ కేసుల సంఖ్య - 2543

మృతులు - 72

తెలంగాణ‌లో కేసులు - 154

గురువారం కేసులు - 27

తెలంగాణ మృతులు - 9

తెలంగాణ‌లో డిశ్చార్జ్ - 17

క్వారంటైన్‌లో ఉన్న వారు - 30 + వేలు

ఏపీలో కేసులు - 149

కొత్త కేసులు - 38

క్వారంటైన్లో ఉన్న వారు - 30 + వేలు

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: