సామాజిక దూరం పాటించినా, ఎప్పటికప్పుడు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నా... ప్రజలు ఎన్ని జాగ్రత్తలు పాటిస్తున్నా కరోనా మాత్రం కట్టడి కావడం లేదు. ఇప్పుడు మన దేశంతో పాటుగా ప్రపంచ దేశాలు అన్నీ కూడా కరోనా గుప్పిట్లో ఉన్నాయి అనేది వాస్తవం. మన దేశంలో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రెండు వేలు దాటింది సంఖ్య. దీనిపై ఇప్పుడు సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. 

 

ఇక అమెరికా, ఇటలీ, స్పెయిన్ వంటి దేశాలు కరోనా కట్టడి కోసం ఇప్పుడు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే దీనికి మందు కనిపెట్టడం మినహా మరో మార్గం లేదని అంటున్నారు. కరోనా కట్టడి కావాలి అంటే కచ్చితంగా మందు కనిపెట్టడం మినహా లాభం లేదని సామాజిక దూరం పాటించినా ఇంకొకటి పాటించినా సరే లాభం లేదని... కరోనా వైరస్ వచ్చిన వ్యక్తి తాకిన వస్తువుని ఇంకొకరు తాకితే... 

 

సామాజిక దూరం పాటించినా ఉపయోగం ఎం ఉంటుంది అంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. సామాజిక దూరం కరోనా ను కట్టడి చేసి ఉంటే బాధితులు పెరిగే అవకాశం ఉండదు అనే వాళ్ళు ఉన్నారు. కాబట్టి కరోనా కట్టడి కావాలి అంటే కచ్చితంగా మందు కనుక్కోవడమే మార్గం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మరి దీనిపై ప్రపంచం ఏ విధంగా ముందుకి వెళ్తుందో చూడాలి. అది మినహా మరో మార్గం లేదు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: