కరోనా విజృంభిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ మీటర్స్ వెబ్సైట్ ప్రకారం శుక్రవారం ఉదయం 11 గంటల వరకు చూస్తే కరోనా కేసులు ప్రపంచ వ్యాప్తంగా 10 లక్షలు దాటేశాయి. ఇక మృతుల సంఖ్య 53 వేలకు చేరింది. మనదేశంలో ఈ సంఖ్య 2567కు చేరుకుంది.
ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం ఉదయం 11 గంటల అప్డేట్స్ ఇలా ఉన్నాయి...
ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కేసులు - 10, 16, 310
మృతుల సంఖ్య - 53, 236
రికవరీ కేసుల సంఖ్య - 2, 13, 126
యాక్టివ్ కేసుల సంఖ్య - 7, 49, 948
క్లోజ్డ్ కేసుల సంఖ్య - 2, 66, 362
వరల్డ్ వైడ్ టాప్ 3 కేసులు ఉన్న దేశాలు
అమెరికా - 2, 45, 373 - 6095
ఇటలీ - 1, 15, 242 - 13, 915
స్పెయిన్ - 1, 12, 065 - 10, 348
భారత్లో పాజిటివ్ కేసుల సంఖ్య - 2567
మృతులు - 72
తెలంగాణలో కేసులు - 154
గురువారం కేసులు - 27
తెలంగాణ మృతులు - 9
తెలంగాణలో డిశ్చార్జ్ - 17
క్వారంటైన్లో ఉన్న వారు - 30 + వేలు
ఏపీలో కేసులు - 161
హయ్యస్ట్ కేసులు ఉన్న జిల్లా - నెల్లూరు (32)
కొత్త కేసులు - 12
ఏపీ మృతులు - 1
క్వారంటైన్లో ఉన్న వారు - 30 + వేలు
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple