క‌రోనా విజృంభిస్తోంది. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ వ‌ర‌ల్డ్ మీట‌ర్స్ వెబ్‌సైట్ ప్ర‌కారం శుక్ర‌వారం ఉద‌యం 11 గంట‌ల వ‌రకు చూస్తే క‌రోనా కేసులు ప్ర‌పంచ వ్యాప్తంగా 10 లక్ష‌లు దాటేశాయి. ఇక మృతుల సంఖ్య 53 వేల‌కు చేరింది. మ‌న‌దేశంలో ఈ సంఖ్య 2567కు చేరుకుంది. 


ప్ర‌పంచ వ్యాప్తంగా శుక్ర‌వారం ఉద‌యం 11 గంట‌ల అప్‌డేట్స్ ఇలా ఉన్నాయి...

ప్ర‌పంచ వ్యాప్తంగా మొత్తం కేసులు - 10, 16, 310

మృతుల సంఖ్య - 53, 236

రిక‌వ‌రీ కేసుల సంఖ్య - 2, 13, 126

యాక్టివ్ కేసుల సంఖ్య - 7, 49, 948

క్లోజ్‌డ్ కేసుల సంఖ్య - 2, 66, 362

వ‌ర‌ల్డ్ వైడ్ టాప్ 3 కేసులు ఉన్న దేశాలు

అమెరికా - 2, 45, 373 - 6095

ఇట‌లీ - 1, 15, 242 - 13, 915

స్పెయిన్ - 1, 12, 065 - 10, 348
 

 
భార‌త్లో పాజిటివ్ కేసుల సంఖ్య - 2567

మృతులు - 72

తెలంగాణ‌లో కేసులు - 154

గురువారం కేసులు - 27

తెలంగాణ మృతులు - 9

తెలంగాణ‌లో డిశ్చార్జ్ - 17

క్వారంటైన్‌లో ఉన్న వారు - 30 + వేలు

ఏపీలో కేసులు - 161

హ‌య్య‌స్ట్ కేసులు ఉన్న జిల్లా - నెల్లూరు (32) 

కొత్త కేసులు - 12

ఏపీ మృతులు - 1

క్వారంటైన్లో ఉన్న వారు - 30 + వేలు

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: