ఇప్పుడు అమెరికాను ఎవరు అగ్రరాజ్యం అని అనటం లేదు.. ఎందుకు అనడం లేదు? అక్కడ ఆయుధశక్తి ఎంత ఉంది? ఆర్థికశక్తి ఎంత ఉంది? అన్ని దేశాలకు మించి ఉంది అక్కడ.. అలాంటి అమెరికాను అగ్రరాజ్యం తినకపోవడం ఏంటి అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న.. ఆర్ధికశక్తి ఉన్న, ఆయుధశక్తి ఉన్న ఆరోగ్యశక్తి లేని రాజ్యం అది.. అది అగ్రరాజ్యం ఎలా అవుతుంది. 

 

కరోనా వైరస్ పుణ్యమా అని.. ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఏది అగ్రరాజ్యమో.. ఏది ఆరోగ్యశక్తి లేని రాజ్యమే. కరోనా వైరస్.. రోజు రోజుకు ఎలా విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమెరికాలో కరోనా వైరస్ తన విశ్వరూపాన్ని చూపిస్తుంది. రోజుకు వెయ్యిమంది పైగా ఈ కరోనా బారిన పడి మృతి చెందుతున్నారు.. 

 

అధికారుల లెక్కల ప్రకారం.. కరోనా వైరస్ కారణంగా అగ్ర రాజ్యంలో ఏకంగా రెండు లక్షలమంది చనిపోతారు అని అంటున్నారు. అది ఎంతవరుకు నిజం అనేది చెప్పలేం కానీ వారి సర్వే ప్రకారం అంతకు మించి చనిపోయిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని అంటున్నారు. ఇంకా ఇప్పటికే అమెరికాలో ఈ కరోనా బారిన రెండు లక్షలమందికిపైగా పడ్డారు. 

 

అందులో 10వేలమందికిపైగా మృత్యువాత పడ్డారు. ఎందుకంటే అక్కడ దాడి జరిగింది అంటే ఆయుధాలు ఉంటాయి కానీ వైరస్ వచ్చింది అంటే మందులు ఉండవు.. అంతేకాదు ఆ వైరస్ ను ఎలా ఆపాలో కూడా వారికీ తెలియదు.. మన భారత్ గ్రేట్.. వైరస్ ఎంటర్ అవ్వగానే లాక్ డౌన్ విధించారు.. కానీ అమెరికాలో మాత్రం అలా కాదు.. కరోనా వైరస్ విజృంభించింది. ఆయుధశక్తి, ఆర్ధిక శక్తి తప్ప అక్కడ ఆరోగ్యశక్తి లేదు అని నిరూపించుకుంది.  

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: