ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ అనేది తీవ్ర స్థాయిలో ఉందీ అనే విషయం ప్రతీ ఒక్కరికి స్పష్టంగా అర్ధమవుతుంది. ఇక చైనాలో దాదాపు మూడు నెలల పాటు పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి. అక్కడ అంతర్జాతీయ లెక్కల ప్రకారం చూస్తే దాదాపు 10 లక్షల మంది వరకు ప్రాణాలు కోల్పోయారు అనేది అర్ధమవుతుంది. ఇక ఇటలీ, స్పెయిన్, జర్మని లాంటి దేశాల్లో పరిస్థితులు చాలా వేగంగా మారిపోయాయి. 

 

 

అమెరికా అయితే కరోనా దెబ్బకు చరిత్రలో ఎప్పుడు చూడని దరిద్రాన్ని అనుభవిస్తుంది. ఈ దేశాలు అన్నీ కూడా కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి చాలా అవస్థలు పడుతున్నాయి. మరి మన దేశంలో కరోనా వైరస్ చాలా వేగంగా పెరుగుతుంది. మరి మన దేశం ఎం చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు మోడీ మూడో సారి మీడియా ముందుకి వచ్చి... కొవ్వొత్తులు, దీపాలు వెలిగించాలని ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలి అని సూచించారు. 

 

 

అసలు ఇప్పుడు కావాల్సింది దీపాలు, చప్పట్లు కాదు. చప్పట్లు అంటే ఐక్యత చాటం కాబట్టి బాగానే ఉంది. ఇప్పుడు కొవ్వొత్తులు వెలిగించాలి అని చెప్పడం ఏంటీ అంటూ పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాశీ నుంచి కన్యాకుమారి వరకు కూడా మన దేశంలో వైద్య సిబ్బందికి పరికరాల కొరత ఉందని అవసరమైన వాటి మీద పిలుపులు ఇవ్వాలని ఇలాంటి వాటితో దేశానికి వచ్చేది ఏమీ ఉండదు అంటూ పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌

:

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: