సమాజంలో కొందరు మనుషులు రోజురోజుకు ఎదుగుతున్నారే గాని, కనీసం గాడిదకు ఉన్న బుద్ధి కూడా లేకుండా బ్రతుకుతున్నారు.. ఇప్పటికే కరోనా పదునైన కత్తిలా మారి ప్రపంచాన్ని గాయపరుస్తుంటే.. భయంలేని మనుషులు తోడేళ్ల రూపంలో సంచరిస్తూ, మిగతా వారి ప్రాణాలను ప్రమాదంలో పడవేస్తున్నారు.. పుండాకోరు ముండా గాళ్లు ఈ కరోనా వ్యాపింప చేస్తున్నారు.. రోగం వస్తే కన్నవారు కట్టుకున్న వారు కూడా దగ్గరికి రానివ్వని పరిస్దితుల్లో.. తనవారినందరిని వదులుకుని.. సమాజం కోసం తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా సేవలందిస్తున్న వైద్య సిబ్బంది మీద అకారణంగా దాడులు జరుగుతున్నాయి..

 

 

ఇలాంటి ఘటనే మరొకటి ఉత్తరప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది ఆ వివరాలు చూస్తే.. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఉన్న ఒక ఆసుపత్రిలో సేవలందిస్తున్న నర్సులపై, ఆరుగురు తబ్లిగీ జమాత్‌ సభ్యులు తప్పుగా ప్రవర్తించగా, వారి పై ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌ఎస్‌ఏ కింద కేసు నమోదు చేసింది. అంతే కాకుండా వారిపై ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు  కూడా పెట్టారు... ఈ పుండా కోరుగాళ్లూ ప్యాంటు వేసుకోకుండా ఆసుపత్రుల్లో తిరగడమే కాకుండా, వెకిలి వ్యాఖ్యలు చేస్తూ, బూతు పాటలు పాడుతూ, పనికిమాలిన చర్యలకు పాల్పడ్డారని, భౌతిక దూరం పాటించలేదని, ఇదే కాకుండా తామిచ్చే ఔషధాలను సేవించకుండా నిరాకరించారని, ఈ ఆస్పత్రి నర్సులు ఫిర్యాదు చేశారు..

 

 

కాగా ఇలాంటి సమయంలో దేశ భద్రతకు, శాంతి భద్రతలకు ప్రమాదమని భావిస్తే ఎన్‌ఎస్‌ఏ కింద ఎవరినైనా ఎలాంటి అభియోగాలు లేకుండానే, సంవత్సరం పాటు నిర్బంధంలోకి తీసుకోవచ్చని అధికారులు తెలుపుతున్నారు.. అయితే ఇలాంటి చర్యలు ఉగ్రవాదులకంటే ప్రమాదం కాబట్టి సమాజానికి కీడు తలపెట్టాలనుకునే వారి నిర్ధాక్షిణ్యంగా కాల్చేసిన పాపం లేదంటున్నారట.. బాధ్యత ఎరిగిన నెటిజన్స్.. మరి కాకపోతే ఏంటండి బాగా బలిసిన నాయాళ్లు భారతదేశ ప్రతిష్టను దిగజార్చడానికి కాకుంటే మరెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు.. ఒక వెపు ప్రాణాలు అడ్డుపెట్టి పోలీసులు.. వైద్య సిబ్బంది తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తుంటే ఇలా ప్రవర్తించడం చాలా దారుణం.. 

మరింత సమాచారం తెలుసుకోండి: