ఒక సామెత మనుషుల నోట్లో ఎప్పుడు నానుతూ ఉంది.. ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే చుట్టు కాల్చుకోవాలి అంటూ మరొకరు ఏడుస్తున్నారు అంటే ఇదే.. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా ప్రజలు భయపడుతూ వస్తున్నారు..అందుకే కరోనా ప్రభావాన్ని పూర్తిగా తగ్గించేందుకు ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వస్తుంది.. ఈ మేరకు జనతా కర్ఫ్యూ నీ కూడా ప్రకటించింది.. కరోనా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ విధించింది .ఈ మేరకు ప్రజలు బయటకు రాకూడదని సూచించింది.. అయితే కరోనా ప్రభావం మరింత ముదిరింది..

 

 

 

 

ఇకపోతే కరోనా భయం ప్రజలను పూర్తిగా ఇబ్బందులకు గురిచేస్తూ వస్తుంది ఈ మేరకు ప్రజలు ఇళ్లను వదిలి బయటకు రావడం లేదంటే నమ్మండి..జీవితం మీద ఎవరికైనా ఆశలు ఉంటాయి.. ఇకపోతే ఇంట్లో  కూర్చొని ఆలోచిస్తుంటే ప్రజల ఇబ్బందులు పడుతున్నారు.. ఖాళీగా కూర్చుని గిల్లుకోడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి.. అలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి ఇంటర్నెట్లు ఎక్కువగా వాడుతూ ఆనందిస్తున్నారు.. ప్రజలను ఆకర్షించడానికి నెట్ వర్క్ లు కూడా మంచి డేటా ప్లాన్స్ తీసుకొస్తుంది.. 

 

 

 

 

 

ఈ లాక్ డౌన్ సమయంలో నీలి చిత్రాల సైట్‌లకు అత్యధిక వీక్షణలు  ఎక్కువయ్యారు అని సర్వేలో తేలింది... వీరిలోనూ అత్యధిక మంది యువతే ఎక్కువగా ఉన్నట్లు తేలింది. అయితే, వీరిలో భారతీయులు కూడా చాలా మంది పోర్న్‌ వీడియోలను అధికంగా చూస్తున్నారని అడల్ట్ కంటెంట్‌లో ప్రపంచ వ్యాప్తంగా పేరెన్నికగన్న ఓ ప్రముఖ సైట్ వివరించింది. ముఖ్యంగా వారు ‘దేశీ అడల్ట్’ కంటెంట్ చిత్రాల కోసం పలు వెబ్ సైట్లను శోధిస్తున్నట్లు వెల్లడైంది.. ఇలా కరోనా ముంచేస్తుంటే మరో పక్క కామాంధులు మాత్రం రెచ్చిపోతున్నారు..

 

 

 

 

మరో విషయమేంటంటే ... పోర్న్ సైట్లు మాత్రం దాన్ని క్యాష్ చేసుకొనే దిశగా ప్రయత్నిస్తున్నాయి. ఇకపోతే కరోనా లక్షణాలు ఉన్న చాలా మంది భాద పడుతున్నారు.. అయితే తాజాగా కరోనా వచ్చిన సెక్స్ చేస్తే ఎటువంటి బాధలు ఉండవా? లేక కరోనా సొకదా అనే అనుమానాలు అందరిలో కలుగుతున్నాయి..మరి ఈ వార్తలో ఎంత నిజముందో తెలియాలంటే వైద్యులు చెప్పాల్సిందే.. అయిన కంటి ముందు చావును పెట్టుకొని, కామాన్ని కోరుకునే దరిద్రుడు కూడా ఉంటారా.. అయిన కాటికి రామన్నటుంటే.. బెడ్ మీద కు పోతానని అంటున్నారు.. ఏం పిచ్చి జనాలో... 

 

మరింత సమాచారం తెలుసుకోండి: