కరోనా వైరస్ విషయంలో ప్రభుత్వాలు నిజం దాస్తున్నాయా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. కరోనా వైరస్ అనేది ఇప్పుడు చాలా ప్రమాదకర అంశం అనే విషయం అందరికి అర్ధమవుతుంది. దీన్ని తక్కువ అంచనా వేసి దాచిన దేశాలు అన్నీ కూడా నానా సంకలు నాకుతున్నాయి అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. దాదాపు ఇది అన్ని దేశాలకు చుక్కలు చూపిస్తుంది అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. దీన్ని కట్టడి చేయడానికి నానా ఇబ్బందులు పడుతున్నాయి ప్రపంచ దేశాలు ఇప్పుడు. కరోనా కట్టడి విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. 

 

అయితే ఇక్కడ ప్రభుత్వాలు చాలా వరకు నిజాలు దాస్తున్నాయి అనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. కరోనా కట్టడి విషయంలో జాగ్రత్తలు తీసుకుని వాటిని బయట ప్రపంచానికి చెప్పకపోతే ముందు నాశనం అయిపోయేది ప్రజలు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. దక్షిణాది లో ఒక రాష్ట్ర ప్రభుత్వం కరోనా కేసుల విషయంలో గోప్యత పాటిస్తుంది అనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. మరణం దాచింది ఒక ప్రభుత్వం అని అంటున్నారు. హడావుడిగా ఆ ప్రభుత్వం ప్రకటించింది అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం తో విషయం బయటకు వచ్చింది అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. 

 

ఇది దాస్తే ప్రమాదకరం అవుతుంది. దీన్ని వెంటనే కట్టడి చెయ్యాలి ప్రజలను అలెర్ట్ చెయ్యాలి అంటే వాస్తవాలు బయటపెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు నిజాలను బయటపెట్టక పోతే మాత్రం ప్రజలు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. దీని విషయంలో పట్టింపులు లేక విమర్శలు వస్తాయని చూడటం అనేది మూర్ఖత్వం అవుతుంది అంటున్నారు. కరోనా అత్యంత ప్రమాదకర అంశం అని కాబట్టి దాస్తే ఇబ్బంది అవుతుంది అంటున్నారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కేసులను ధైర్యం గా ప్రకటిస్తున్నాయి. అన్ని రాష్ట్రాలు కూడా అదే విధంగా ఆలోచించాలి అంటున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: