ప్ర‌తి మ‌నిషి జీవితంలో శృంగార‌మ‌నేది ఉంటుంది. అయితే ఈ విష‌యంలో ఈ రోజుల్లో యువ‌త మాత్రం చాలా ఫాస్ట్‌గా ఉంటున్నారు. అయితే ఒక‌ప్పుడు ఈ శృంగారం గురించి మాట్లాడ‌ట‌మంటేనే చాలా త‌ప్పుగా భావించేవారు. అంతేకాక చాలా సిగ్గుప‌డేవారు దీని గురించి మాట్లాడ‌టం అనేది పెద్ద నేర‌మో ఘోర‌మో అన్న‌ట్లు ప్ర‌వ‌ర్తించేవారు. వారి అలాంటిది నేటి యువ‌త మాత్రం ఈ విష‌యంలో చాలా ఫాస్ట్‌గా ఉంటున్నారు. అంతేకాక శృంగారంలో కొత్త కోణాల‌ను క‌నుక్కుంటున్నారు.

 

శృంగార‌మంటే ఆశ‌క్తి ఉండ‌నివారు ఎవ్వ‌రూ ఉండ‌రు. ఒక‌ర‌కంగా చెప్పాలంటే...రాను రాను ఈ విష‌యంలో యూత్‌కి మ‌రీ ఆశ‌క్తి కూడా బాగా ఎక్కువ‌గా పెరిగిపోతుంది. శృంగార‌మ‌నేది కేవ‌లం నాలుగు గోడ‌ల మ‌ద్య జ‌రిగేది. కానీ ఇప్పుడు దాని గురించి చ‌ర్చ‌లు పెట్టేసుకుంటున్నారు. ఒక‌ప్పుడు అస‌లు దాని గురించి మాట్లాడుకునేవారే కాదు. ప్ర‌స్తుతం సోషల్ మీడియా పెరిగాక.. టెక్నికల్‌ ఎక్కువగా అభివృద్ధి చెందిన విష‌యం తెలిసిందే. దీంతో.. చాలా విషయాలను కూడా బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఒక‌ప్పుడులాగా ఎవ్వ‌రూ బెరుగ్గా ఉండ‌డం లేదు. కానీ, రాను రాను ప్రతి ఒక్క విషయాన్ని పబ్లిగ్గానే చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే శృంగారం గురించి కూడా చాలానే చర్చించుకుంటున్నారు. అయితే తాజాగా మరికొన్ని నిజాలు తెలిశాయి. అవేంటంటే.. సెక్స్ గురించి నేటి యూత్ ఏమనుకుంటున్నారు అనే అంశంపై అమెరికాకు చెందిన ఓ సంస్థ సర్వే చేసింది. ఇందులో.. యూత్ చెప్పిన కొన్ని విషయాలు వింటుంటే  ఆశ్చర్యాన్ని క‌లిగిస్తున్నాయి. 

 

ఆ ఆశ్చర్యక‌ర  విషయాలేమిటంటే... నేటి యువ‌త వారిలో ఏదైదే శృంగార కోణం కోరిక‌లు ఉంటాయో అవ‌న్నీ కూడా ఫోన్‌లోనే కానిచ్చేస్తున్నార‌ట‌.  అది కూడా వాట్సాప్, సోషల్ మీడియా యాప్స్‌ ద్వారా సెక్స్ చాట్ చేసేస్తున్నారు. అయితే ఈ సెక్స్ చాట్‌కి చాలా మంది అలవాటు పడిపోయి ఉన్నార‌ని చాలా మంది పరిశోధకులు చెబుతున్నారు. కేవలం సెక్స్ చాట్ చేయడమే కాదు.. మరి కొంతమంది ఇంకో అడుగు ముందుకేసి నగ్నంగా ఉండే ఫొటోలను ఫోన్ ద్వారా పంపుకుంటున్నారు. అలా పంపే వారి శాతం రోజురోజుకీ పెరిగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఇదే విధంగా.. కొంతమంది పైశాచికంగా కనిపించేవారు.. యూత్ ఏకంగా సెక్స్ చేసేటప్పుడు వీడియోలను తీసుకుంటున్నారు.. ఇలా చేసి తాము తమ పార్టనర్‌కి దూరంగా ఉన్నప్పుడు వాటిని చూస్తూ తృప్తి పడుతున్నారని కొన్ని ఆశ్చ‌క‌ర‌మైన విష‌యాలు చెబుతున్నారు.

 

అయితే వీటిమీద ప‌రిశోధ‌కులు కూడా కొన్ని సూచ‌న‌లు చెబుతున్నారు. ఇలాంటివి చాలా వరకూ బయటికి వచ్చి ఎంతో మంది జీవితాలు బట్టబయలు అయిపోయాయి. ఈ కారణంగా చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయిన దాఖ‌లాలు ఎన్నో ఉన్నాయి. ఇది క్రైమ్ రేట్‌ని పెంచుతుందని చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: