బుల్లి తెరపై హాట్ యాంకర్ గా కొనసాగుతున్న హాట్ బ్యూటీ అంటే గుర్తొచ్చే పేరు తెచ్చుకుంది.. అయితే ఈ అమ్మడు నటిగా కూడా బాగా పాపులర్ అయ్యింది అయితే రంగస్థలం సినిమా అను బేబీకి గుర్తింపు తీసుకొచ్చింది.. ఇకపోతే అందానికి అనుకువకు ఈ మాత్రం తగ్గని ఈ పొడుగు అమ్మాయి చాల అందంగా ఉంటుంది..అందుకే పెళ్ళైన కూడా ఇంకా ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు..

 

ఈ గ్లామర్ ఫీల్డ్ లో ఎప్పుడు అందంగా కనిపించాలని చాలా మంది అనుకుంటారు అలాంటి వారు.. ఏజ్ పెరిగిన ఎక్కడా చెరగని లుక్ తో జనాలకు పిచ్చెక్కిస్తున్న అను కి రోజు రోజు ఫాలోయింగ్ కూడా భారీగానే ఉంది..హీరో, హీరోయిన్లు, యాంకర్‌లు దట్టంగా మేకప్ కొట్టకపోతే సీన్‌లు పండవు. మేకప్ లేకపోతే ప్యాకప్ అయిపోయే పరిస్థితి ఇండస్ట్రీలో. అందుకే మేకప్ తరువాతే ఇంకేదైనా అంటుంటారు మన ముద్దుగుమ్మలు.

 

మేకప్ లేకుండా బయటకెళ్తే వీరిని గుర్తు పట్టే నాథుడే ఉండదు... అందుకనే ఎప్పుడు మేకప్ తోనే కనిపిస్తారు...ఇంకా అయితే బుల్లితెరపై ‘జబర్దస్త్’ యాంకర్‌గా, వెండితెరపై రంగమ్మత్తగా ప్రేక్షకుల్ని అలరిస్తున్న అనసూయ విత్ అవుట్ మేకప్‌తో దర్శనం ఇచ్చి ఇదుగో నా సహజ సౌందర్యం చూసుకోండి అంటూ ఇన్ స్టాగ్రామ్‌లో ఓ ఫొటోని షేర్ చేసింది. ఈ ఫొటోకు ఎమోషనల్ టచ్ ఇస్తూ వేదాంతం చెప్పుకొచ్చింది అనసూయ....

 

తాజాగా ఆమె రిలీజ్ చేసిన ఫోటో లో అను చాలా అందంగా ఉంటుంది...నేను మేకప్ లేకపోయినా కూడా అందంగా ఉంటాను అంటూ వెల్లడించింది.. ప్రస్తుతం అను తో పాటుగా ఫోటో కూడా వైరల్ అవుతుంది.. ఎంతైనా కూడా అను ఫిట్ నెస్ అందం గురించి వేరేలా చెప్పనకకర్లేదు అనుకోండి.. అందుకే అందం అమ్మాయి అయితే అది అనునే... కుర్రాళ్ళు ఎప్పుడు తన అందాలతో పిచచెక్కిస్తున్న అను వరుస సినిమాలలో నటిస్తున్నారు...

మరింత సమాచారం తెలుసుకోండి: