కరోనా వైరస్ తీవ్రతను తగ్గించడానికి అన్ని దేశాలు కూడా సామాజిక దూరం పాటించాలి అని సూచిస్తున్నాయి. సామాజిక దూరం పాటించడం మినహా ఇప్పుడు లాభం లేదు అనే విషయం చెప్తున్నాయి. కాని సామాజిక దూరం అనేది పరిష్కారం కాదని అంటున్నారు చాలా మంది. సామాజిక దూరం ని పాటించడం కరోనా వైరస్ కి పరిష్కారం కాదని నిజంగా అది పాటిస్తే ఇప్పుడు కేసులు ఉండేవి కాదని అంటున్నారు. 

 

అది పాటించినా సరే అమెరికాలో వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా దెబ్బకు చాలా దేశాలు ఇప్పుడు భయపడిపోయే పరిస్థితి వచ్చింది. సామాజిక దూరం పాటించి ఉంటే... అమెరికాలో మూడు లక్షల కేసులు ఉండేవి కాదని అంటున్నారు. అక్కడి ప్రజలు ముందు నుంచి ఇదే పాటిస్తున్నారు. కాని ఇది గాలి నుంచి వస్తుంది అంటున్నారు. గాలిలో అది బ్రతికి ఉంటుంది అనేది నిపుణుల మాట. 

 

కొన్ని గంటల పాటు అది గాలిలో బ్రతికి ఉంటుంది అనేది ఇటీవల పరిశోధనల్లో వెల్లడైంది. అమెరికా, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్ దేశాల్లో ఇప్పుడు సామాజిక దూరం పాటించినా పెద్దగా లాభం లేదని అంటున్నారు. కరోనా కట్టడి విషయంలో సరికొత్త మార్గాలను అనుసరించాలి గాని సామాజిక దూరం, లాక్ డౌన్ మార్గం కాదని, అది ప్రపంచాన్ని కమ్మేసింది అంటున్నారు. మరి దీన్ని ఎలా ఎదుర్కొంటుందో ప్రపంచం చూడాలి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: