ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విషయంలో చైనా మీద అందరికి ఎన్నో అనుమానాలు ఉన్నాయి. చైనాలో కరోనా వైరస్ కేసులు సంఖ్య ఒక్కసారిగా తగ్గడంపై ప్రపంచం మొత్తం కూడా ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తూ వస్తుంది. కరోనా వైరస్ కి ఆ దేశం మందు కనుక్కుని ఉంటుంది అని కొందరు అంటున్నారు. ఇప్పుడు అమెరికా కూడా అదే బలంగా నమ్ముతుంది. చైనాలో కరోనా కట్టడికి మందు కనుక్కోవడమే మార్గం అని అంటున్నారు. 

 

ఆ దేశం వెంటనే దీనికి సంబంధించిన మందు కనుక్కుని ఇప్పుడు కరోనా వైరస్ ని ఎదుర్కొంది అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతున్నా దాన్ని కానీ పెంచిన చైనా లో మాత్రం పెరగడం లేదు. ఇప్పటికే ఆ దేశం వద్ద ఉన్న మందు కోసం ఇటలీ, ఫ్రాన్స్ తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నాయని అయినా సరే ఆ దేశం మాత్రం మందు ఇవ్వడం లేదని అంటున్నారు. కాని రష్యాకు ఇచ్చింది అంటున్నారు. 

 

రష్యా ఉత్తరకొరియా కు చైనా కరోనా వైరస్ మందుని ఇచ్చింది అంటున్నారు. అందుకే అక్కడ కరోనా వైరస్ పూర్తి స్థాయిలో అదుపులో ఉంది అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ దేశాల్లో కరోనా చాలా వరకు కట్టడిలోనే ఉంది. ఇక మన దేశం కూడా కరోనా వైరస్ మందు కోసం చైనాను అడిగినా సరే ఆ దేశం తమ వద్ద ఏమీ లేదని కరోనా కట్టడికి కఠిన నిర్ణయాలు తీసుకున్నాం అందుకే కట్టడి అయింది అంటున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: