కరోనా వైరస్ దెబ్బ చాలా రంగాలకు చాలా బలంగా తగిలింది. మన దేశంతో పాటుగా చాలా దేశాలు కరోనా వైరస్ దెబ్బకు అల్లాడిపోయే పరిస్థితి వచ్చింది. మన దేశంలో ఇప్పుడు లాక్ డౌన్ ని అమలు చేస్తున్నారు. ఈ లాక్ డౌన్ దెబ్బకు చాలా వ్యాపారాలు పడిపోయిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఐటి రంగం చాలా ఇబ్బందులు పడుతుంది అంటున్నారు. మన దేశానికి ఐటి రంగం చాలా కీలకం. 

 

ఈ విషయంలో అమెరికాతో ఎక్కువగా మన దేశానికి సంబంధాలు ఉంటాయి. మన ఐటి ఉత్పత్తులు అన్నీ కూడా అమెరికాకు వెళ్తాయి. ఇప్ప్దూ అక్కడ ఏ ఒక్క కంపెనీ తెరిచే పరిస్థితి లేదు. దీనితో ఇప్పుడు ఐటి భారీగా నష్టపోయింది. చిన్న చిన్న కంపెనీలు అన్నీ కూడా ఇప్పుడు మూతపడిపోయే పరిస్థితిలో ఉన్నాయి అనే విషయం అర్ధమవుతుంది. చిన్న కంపెనీలు ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నాయి. 

ఉద్యోగులు చాలా మందిని పక్కన పెట్టినట్టు తెలుస్తుంది. మన దేశంలో ప్రముఖ కంపెనీలు కూడా ఇప్పుడు భారీగా నష్టపోయిన పరిస్థితి ఉందని అమెరికా కరోనా వైరస్ ని ఎదుర్కొనే విషయంలో ఇబ్బందులు పడుతుంది కాబట్టి ఐటి రంగం ఇప్పుడు కోలుకునే అవకాశం లేదని అంటున్నారు. లాక్ డౌన్ దెబ్బకు ఇప్పట్లో ఏ ఐటి కంపెనీ కూడా తెరిచే పరిస్థితి లేదు అంటున్నారు. లాక్ డౌన్ ని ఎత్తేసే ఆలోచన కేంద్రానికి లేదని అంటున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: