క‌ర‌నా ప్ర‌పంచాన్ని క‌మ్మేసింది.. క‌రోనా బాధితులు వ‌ర‌ల్డ్ వైడ్‌గా 12 ల‌క్ష‌లు ఉంటే.. క‌రోనా సోకి మ‌ర‌ణించిన వారి సంఖ్య 64 వేలు ఉంది. మ‌న‌దేశంలో క‌రోనా బాధితులు 3500 దాటి నాలుగు వేల‌కు చేరువ అవుతున్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో ఈ కౌంట్ 272 ఉండ‌గా.. ఏపీలో 226కు చేరుకుంది. 

 

ప్ర‌పంచ వ్యాప్తంగా ఆదివారం ఉద‌యం 11 గంట‌ల అప్‌డేట్స్ ఇలా ఉన్నాయి...

ప్ర‌పంచ వ్యాప్తంగా మొత్తం కేసులు - 12, 03, 058

మృతుల సంఖ్య - 64, 743

రిక‌వ‌రీ కేసుల సంఖ్య - 2, 46, 073

యాక్టివ్ కేసుల సంఖ్య - 8, 91, 612

క్లోజ్‌డ్ కేసుల సంఖ్య - 3, 11, 446

వ‌ర‌ల్డ్ వైడ్ టాప్ 3 కేసులు ఉన్న దేశాలు

అమెరికా - 3, 11, 635 - 8454

స్పెయిన్ -  1, 26, 168 - 11, 947

ఇట‌లీ - 1, 24, 632 - 15, 362

 
 
భార‌త్లో పాజిటివ్ కేసుల సంఖ్య - 3588

మృతులు - 99

తెలంగాణ‌లో కేసులు - 272

తెలంగాణ మృతులు - 11

ఏపీలో కేసులు - 226

అత్య‌ధికంగా నెల్లూరు జిల్లాలో 34 కేసులు

ఏపీలో మృతులు - 1

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: