అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంత మొండి వాడు అందరికీ తెలిసినదే. చైనా దేశంలో పుట్టిన కరోనా వైరస్ అమెరికాలో రాకముందు దాన్ని చాలా లైట్ తీసుకున్నారు. ఒక్క దెబ్బతో దాని ప్రభావం ఏంటో రుచి చూడటం తో డోనాల్డ్ ట్రంప్ చాలా వరకు అమెరికా దేశంలో వైరస్ ప్రభావం ఉన్న రాష్ట్రాలలో లాక్ డౌన్ ప్రకటించడం జరిగింది. ప్రపంచంలోనే ఎక్కువ కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న దేశంగా అమెరికా మొదటి స్థానంలో ఉంది. కొన్ని వేల మంది గడిచిన కొద్ది రోజుల నుండి చనిపోతున్నారు. ఇటువంటి నేపథ్యంలో నవంబర్ లో జరగబోయే జనరల్ ఎలక్షన్ గురించి డోనాల్డ్ ట్రంప్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో జరగబోయే ఎన్నికలలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షుడిగా రేస్ లో దూసుకెళ్తున్న మాజీ ఉపాధ్య‌క్షుడు జోసెఫ్ బైడెన్  ప్ర‌జ‌ల‌ను ప్రమాదకరమైన కర్రోడా వైశాఖ ఎక్కువగా ఉండటంతో ఈమెయిల్ ఓటింగ్‌కు రెడీ అవ్వాలి అని సూచించారు.

 

ఈ తరుణంలో డోనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ వైరస్ వల్ల ఓటింగ్ కి వెళ్లే అవకాశం ప్రమాదమే అయినా కానీ ….ఈమెయిల్ ఓటింగ్ ద్వారా పోలింగ్ నిర్వహిస్తే అవకతవకలు జరిగే అవకాశం ఉందని ట్రంపు పేర్కొన్నారు. ఈమెయిల్ వోటింగ్ వల్ల చాలా సార్లు ప్రమాదం మోసం జరిగిందని ప్రతి ఒక్కరూ పోలింగ్ బూత్ కి వెళ్లి గర్వంగా ఓటేయాలని సూచించారు. ఇదిలా ఉండగా జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికలలో అమెరికాలో ఇతర దేశస్థులు ఉద్యోగాలను అధ్యక్ష పదవి లోకి ఎవరు వచ్చినా చాలా మంది ఉద్యోగాలు కోల్పోతారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలా వరకు ఐటీ రంగంలో మనదేశ విషయానికొస్తే తెలుగు భాషకు చెందిన వాళ్ళు, ఎక్కువగా అమెరికాలో ఐటీ రంగంలో స్థిరపడటంతో.. జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికలలో డోనాల్డ్ ట్రంప్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నట్లు తెలుగోళ్ళు తలలు పట్టుకుంటున్నారు.

 

అంతేకాకుండా ఇప్పటికే కరోనా వైరస్ ఎఫెక్ట్ తో చాలా వరకు అమెరికా ఆర్థిక మాంద్యం దెబ్బ తినడంతో అమెరికా స్థానికులు ఉద్యోగం కోల్పోవడంతో...ఇతర ప్రాంతాలకు చెందిన వాళ్లని దేశం విడిచి వెళ్లే విధంగా డోనాల్డ్ ట్రంప్ సరి కొత్త స్కెచ్ వేస్తున్నట్లు సమాచారం. ఇతర దేశస్థుల స్థానాలలో అమెరికన్లకు ఉద్యోగం కలిగించే విధంగా డోనాల్డ్ ట్రంప్...ఎన్నికల ప్రచారం లో సరికొత్త బ్రహ్మాస్త్రం తీయబోతున్నట్లు సమాచారం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: