ప్రపంచం మొత్తం ఇప్పుడు దాదాపుగా కరోనా గుప్పిట్లో ఉందీ అనేది స్పష్టంగా అర్ధమవుతుంది. ప్రపంచ దేశాలు అన్నీ కూడా దీన్ని సమర్ధవంతంగా ఎదుర్కొకపోతే మాత్రం పరిస్థితులు చాలా దారుణంగా మారే అవకాశం ఉందనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. కరోనా రోజు రోజుకి దాని తీవ్రతను పెంచుకోవడమే గాని అది తగ్గే మార్గం అనేది ఎక్కడా కనపడటం లేదు అనేది స్పష్టంగా ప్రస్తుత పరిస్థితులు చూస్తే అర్ధమవుతుంది. 

 

ఇప్పుడు గనుక కరోనా వైరస్ ని ప్రపంచం మొత్తం కట్టడి చేయకపోతే మాత్ర౦ దాదాపు రెండు కోట్ల మంది రాబోయే ఆరు నెలలలో చనిపోయే అవకాశాలు ఉన్నాయని పలువురు హెచ్చరికలు చేస్తున్నారు. అమెరికాలోనే కోటి మంది వరకు చనిపోయే సూచనలు కనపడుతున్నాయని రాబోయే రెండు వారాలు కూడా అమెరికాకు చాలా కీలకమని పలువురు హెచ్చరిస్తున్నారు. అమెరికా ఇప్పుడు నిలబడితే, 

 

ఆ దేశానికి తిరుగు ఉండదని ఇప్పుడు ఉన్న నాలుగు లక్షల మంది బాధితులకు ఆ దేశం చికిత్స అందిస్తుందని ఈ సంఖ్య పెరిగితే ఆ దేశంలో వైద్య సదుపాయాలు లేవు అంటున్నారు. భారత్ సహా అనేక దేశాలు ఇపుడు ఈ సమస్యను ఎదుర్కోవడానికి సిద్దంగా లేవని అంటున్నారు. బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరిగితే మాత్రం ఇప్పుడు ప్రపంచ దేశాలు అన్నీ కూడా ఆత్మరక్షణ కోసం పౌరులను కాల్చి చంపే అవకాశం ఉందని అంటున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: