లాక్ డౌన్ ఎత్తివేసినా సరే రైళ్ళు ఎత్తివేయద్దు అని కోరుతున్నారు. లాక్ డౌన్ ఎప్పుడు ఎత్తివేసిన పర్వాలేదు గాని... ఇప్పుడు లాక్ డౌన్ నిర్ణయం రైళ్ళ మీద ప్రభావం చూపిస్తే కేసులు రోజు రోజుకి పెరిగే అవకాశం ఉంటుందని అన్ని రాష్ట్రాలకు రైలు సర్వీసులు తిరుగుతాయని, ఇప్పుడు రైళ్ళు తిరిగితే మాత్రం పరిస్థితి చాలా దారుణంగా తయారు అయ్యే అవకాశాలు ఉంటాయి అనేది అందరూ చెప్పే మాట. మన దేశంలో జనాభా ఎక్కువ. 

 

కాబట్టి ఇప్పుడు రైలు సర్వీసులు తిరిగడం మంచిది కాదని ఆ నష్టం ఎదుర్కోవడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అంటున్నారు. కరోనా అనేది ఎంతో భయంకరంగా ఉందని దాన్ని తక్కువ అంచనా వేసి ఇప్పుడు పరిస్థితిని వదులోకోవడం మంచిది కాదని ఇప్పుడు పట్టు దొరికింది ప్రజలు అందరూ కూడా అర్ధం చేసుకుని ఇంట్లో ఉన్నారని ఇప్పుడు వాళ్ళు బయటకు వస్తే రోడ్ల మీద ప్రాణాలు కోల్పోయే అవకాహం ఉంటుంది అంటున్నారు. 

 

అందుకే ఇప్పుడు రైలు సర్వీసులు అసలు వద్దని కోరుతున్నారు. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ చాలా తీవ్రంగా ఉందని, అలాగే రాష్ట్రాల్లో జిల్లాల్లో కేసులు పెరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు చాలా కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నాయి. ఇప్పుడు ఆ నిర్ణయాలు అన్నీ కూడా లాక్ డౌన్ ని అమలు చేయకపోతే మాత్రం నీరు గారిపోయే అవకాశాలు ఉంటాయని సూచిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నారు. కొన్ని దేశాలు చాలా నష్టపోతున్నాయని మనం చాలా సేఫ్ గా ఉన్నామని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: