కరోనా ప్రభావం భారత్ పై రోజు రోజు కు పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ మేరకు ప్రభుత్వా లు కీలక నిర్ణయాల ను తీసుకుంది.. జనతా కర్ఫ్యూ పేరుతో ప్రభుత్వాలు ప్రజల ను హౌజ్ అరెస్ట్ చేశారన్న సంగతి తెలిసిందే.. అయితే తెలుగు రాష్ట్రాల కు ఎందరో మహనీయు ల విరాళాల ను అందిస్తున్నారు.. ఇప్పటి కే. పలువురు ప్రముఖులు ఆర్థిక సాయాన్ని అందించారు.

 

 

 

సినీ పరిశ్రమలోని  సెలెబ్రెటీలు విరాళాలు ఆనందిస్తూ .. అయితే లాక్ డౌన్ కారణంగా సినిమా వాయిదా పడ్డాయి.. ఇకపోతే కరోనా ప్రభావం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో పెద్ద హీరోల సినిమాల విడుదలకు చుక్కెదురై పరిస్థితి కొనసాగుతుందని సినిమా వర్గాల్లో బలంగా వినపడుతుంది.. ముఖ్యంగా పర్యాటక రంగం సినీ రంగం మీద దీని ఎఫెక్ట్ ఎక్కువగా పడింది.

 

 

 

సినీ ఇండస్ట్రీ షూటింగులు అన్నీ ఆగిపోవడంతో ఈ ఏడాది విడుదలయ్యే సినిమాలు కూడా తగ్గే అవకాశం ఉంది. మన టాలీవుడ్ లో ఈ ఏడాది అల్లు అర్జున్ బాలయ్య నిఖిల్ నాగచైతన్య లాంటి హీరోలు రెండు రెండు సినిమాలను రెడీ చేయాలని అనుకున్నారు..కానీ దెబ్బకు ఏడాదిలో ఒక్క సినిమా విడుదల కావడం కూడా కష్టమవుతుందని అర్థమవుతుంది.. 

 

 

 

ఈ సందర్బంగా విక్టరీ వెంకటేష్ ఓ వీడియో ను షేర్ చేసాడు. ఒక వీడియో ను పోస్ట్ చేసారు.కరోనా చాలా ప్రమాదకరమైంది.అందుకే లాక్ డౌన్ పూర్తయ్యేవరకు ఇళ్ళ నుంచి ప్రజలు బయటకు రాకూడని అన్నారు. ఇంట్లో కూర్చొని ఫ్రెండ్స్ తో  చాట్ చేస్తూ, టీవీ చూస్తూ, యోగ చేస్తూ మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని సూచించారు. లాక్ డౌన్ రూల్స్ ఫాలో అవుతూ ప్రభుత్వానికి సహకరించండి అంటూ విజ్ఞప్తి చేసారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: