ప్రస్తుతం దేశవ్యాప్తంగా విజృంభిస్తూ  ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకున్న కరోనా వైరస్ ను  కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్  విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే  క్రీడారంగం తో పాటు... సినీ రంగం పూర్తిగా ఎక్కడికక్కడ షెడ్ డౌన్  అయిపోయింది. ఎప్పుడు మ్యాచ్ లతో  బిజీగా ఉండడం లేదా  మైదానంలో ప్రాక్టీస్ చేస్తూ  తీరిక లేకుండా ఉండే క్రికెట్ స్టార్స్ అందరూ ప్రస్తుతం కుటుంబంతో హాయిగా గడుపుతున్నారు. ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో బాగా సమయం దొరకడం తో దాన్ని బాగా ఉపయోగించుకుంటున్నారు. అటు సినీ సెలబ్రిటీలు కూడా లాక్ డౌన్  సమయాన్ని కొత్త విషయాలు నేర్చుకునేందుకు ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్  అమలవుతున్న నేపథ్యంలో.. ధనిక పేద అనే తేడా లేకుండా అందరూ ఇంటికే పరిమితమయ్యారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: