చైనా దేశం వూహన్ నగరంలో కరోనా వైరస్ బయటపడి ప్రస్తుతం 190 దేశాలకు పైగా వైరస్ వ్యాపించి ఉంది. మందులేని ఈ వైరస్ వల్ల వేల సంఖ్యలో మరణాలు నమోదు అవుతుండగా, లక్షల సంఖ్యలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో చైనా దేశం పై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు భయంకరంగా వినబడుతుంది. ఈ విధంగా ప్రమాదకరంగా ప్రపంచాన్ని విలవిలలాడుతున్న కరోనా వైరస్ చైనాలో భయంకరంగా విజృంభించిన టైములో ప్రపంచాన్ని ఎందుకు అప్రమత్తం చేయలేదని చైనా ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ వైరస్ చైనాలో నుండి కాదు ఇతర దేశం నుండి వచ్చిందన్న వార్తలు వస్తున్నాయి.

 

వస్తున్న వార్తలను బట్టి చూస్తుంటే మలేషియా దేశం లో కౌలాలంపూర్ లో ఈ కరోనా వైరస్ గతంలోనే ఎప్పుడో బయటపడినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. కౌలాలంపూర్ కేంద్రంగానే ఇండియాలో కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందిందని నిపుణులు అంటున్నారు. ఢిల్లీలో జరిగిన మత ప్రార్థనలకు కౌలాలంపూర్ నుండి వచ్చిన వారి వల్ల ఇండియాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందిందని అంటున్నారు. ఢిల్లీ మర్కజ్ సమావేశాలకు మలేషియాకు చెందిన వాళ్లు రావటంతో ఇండియాలో కరోనా వైరస్ పాజిటివ్ ముఖచిత్రం మొత్తం మారిపోయిందని తాజాగా ఇప్పుడు ఈ విషయాన్ని బయటపెట్టారు.

 

దీంతో ఇప్పుడు మలేషియా ప్రపంచ వ్యాప్తంగా పెద్ద హాట్ టాపిక్ అయింది. మొన్నటిదాకా ప్రపంచ దేశాలలో కరోనా వైరస్ వల్ల చనిపోయిన వాళ్ళు చైనా దేశం వల్ల అని, ఆ దేశం పై పరువు నష్టం దావా కేసు వేయటానికి అగ్రరాజ్యాలు అంతర్జాతీయ కోర్ట్ కి వెళ్ళటానికి రెడీ అయ్యాయి. ఇటువంటి తరుణంలో మలేషియా దేశం పేరు వినపడటం తో ఓరినీ అక్కడ నుంచి వచ్చిందా ? అంటూ చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఈ క్రమంలో పూర్తి సమాచారం కోసం నిపుణులు ఆరా తీస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: