దేశంలో కరోనాని అరికట్టే పనిలో గత నెల 24 నుంచి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.  అయితే లాక్ డౌన్ కారణంగా దినసరి కూలీల పరిస్థితి మరీ దారుణంగా మారింది.  మరికొంత మంది ఇతర ప్రాంతాల్లోకి వెళ్లి చిక్కుబడిపోయారు.  లాక్‌డౌన్‌ వేళ ఈ నెల 20 తర్వాత కొంత సడలింపు ఇచ్చినా పరిమిత అనుమతులు మాత్రమే ఉంటాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నెల 20 తర్వాత కూలి పనులకు ఓకే లాక్ డౌన్ సడలింపులు పై కొత్త గైడ్ లైన్స్ ఉమ్మి వేస్తె జరిమానా , మాస్క్ పెట్టుకోవడం తప్పనిసరి.  

 

20వ తేదీ తర్వాత పరిస్థితిని బట్టి కొన్ని పరిమిత సడలింపులు ఉంటాయని స్పష్టం చేశారు. కానీ హాట్‌స్పాట్‌  ప్రాంతాల్లో ఎటువంటి మినహాయింపులు ఉండవని స్పష్టం చేసింది. అయితే నిత్యావసరాలు ఇళ్ల వద్దకు వెళ్లే ఏర్పాటు చేస్తారు. రాష్ట్రాల మద్య సరుకు ట్రాన్స్ పోర్ట్ కు గ్రీన్ సిగ్నల్.. గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలకు అనుమతి.

 

కరోనా ఎఫెక్ట్ ప్రాంతాలకు మాత్రమే వర్తింపు రెడ్ జోన్లలో మాత్రం కఠినంగా లాక్ డౌన్ అమలు.  రైళ్లు, ఫ్లైట్, బస్సులు అన్నీ మే 3 వరకు బంద్. జిల్లా యంత్రాంగాలు ప్రకటించాలి. ఆ ప్రాంతాల్లో సాధారణ మినహాయింపులు వర్తించవు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం ఈ రోజు విడుదల చేసింది. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: