క‌రోనావైర‌స్ ఇప్పుడు ప్ర‌పంచాన్ని కుదిపేస్తుంది. దీనివ‌ల్ల ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ ఊహించ‌ని విధంగా దెబ్బ‌తింటోంది. భారీగా ఉద్యోగాలకు ఊడిపోయే ప్ర‌మాదం ఉందని ప‌లు స‌ర్వేలు వెల్ల‌డిస్తున్నాయి. ఆర్థిక సంవ‌త్స‌రం ముగిసిన ద‌శ‌లో శాల‌రీస్ పెరుగుతాయ‌న్న ఊసే లేదు.  లాక్ డౌన్ తో పలు కంపెనీలు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. కానీ ఇంతటి సంక్షోభ స‌మ‌యంలో కూడా కూడా కొన్ని కంపెనీలు జీతాలు పెంచుతున్నాయంటే గ్రేట్ అనే చెప్పాలి ఈ నేపథ్యంలో చాలా మంది జాబ్ నుంచి తొలగించేస్తున్నాయి.  అయితే కొన్ని దేశాలు ప్రభుత్వాలు.. ప్రైవేట్ ఉద్యోగులకు సైతం జీతాలు ఇస్తున్నాయి.

 

వేతనాల్లో 80శాతం వరకు 3 నెలల ఇస్తామని అంటుంది బ్రిటన్.  డెన్మార్క్ లో జీతంలో 75 -90 % వరకు అక్కడి ప్రభుత్వం చెల్లిస్తోంది.  మరో మూడు నెలలు ఇచ్చేందుకు సిద్దమవుతుంది. ఉద్యోగులను 2 నెలల పాటు తొలగించకుండా ఉండేందుకు కంపెనీలకు నిధులు ఇస్తుంది అమెరికా. ప్రస్తుతం ప్రపంచ దేశాలను గజ్జున వణికి పోతున్నారు.  కొన్ని చోట్ల ప్రైవేటు ఉద్యోగులకు కనీస వేతనాలు చెల్లించలేని పరిస్థితి కూడా నెకొంది.  

 

ఏది ఏమైనా కరోనా మహమ్మారి వల్ల మానవాళి మనుగడ ఒక ప్రశ్నార్థకంగా మారిపోతుంది.  ప్రస్తుతం చైనాలో కరోనా తగ్గుముఖం పట్టిందని అంటున్న విషయం తెలిసిదే. ఇదే సమయంలో అమెరికాలో బీభత్సం సృష్టిస్తుంది. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: