కరోనా ప్రపంచాన్ని పట్టి పీడిస్తూనే ఉంది. ఈ వైరస్ పుట్టిన చైనా లో మాత్రం ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ ప్రపంచ దేశాలు మాత్రం లాక్ డౌన్ లతో, కరోనా మృతులు, కేసులతో అల్లాడి పోతోంది. మరో పక్క ఆర్ధిక  వ్యవస్థలు చిన్నాభిన్నం అవ్వడంతో కొన్ని దేశాల పరిస్థితి మరీ దయనీయంగా మారిపోయింది. ఇక అమెరికా పరిస్థితి మాత్రం మరీ దారుణమనే చెప్పాలి..

IHG's misinformation on ...

ఈ వినాశనానికి కారణమైన కరోనా వైరస్ పుట్టుక  చైనా ల్యాబ్ లోనే జరిగిందా లేదా అనే కోణంలోనే తాము ప్రయత్నిస్తున్నామని ట్రంప్ తాజాగా ప్రకటించారు కూడా. అదే నిజమైతే చైనాని క్షమించేది లేదని పరోక్షంగా వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ క్రమంలోనే ట్రంప్ కి ఓ భారతీయ ఎన్నారై లాయల్ లేఖని రాశారు. ఇది ఉమ్మాటికి చైనా తప్పిదమేనని కావాలనే చైనా ఈ వైరస్ ని సృష్టించిందని మండిపడ్డారు..

IHG

భారత సంతతికి చెందిన లాయర్ రవి బాత్రా కరోనా బారిన పడి ఎన్నో రోజులు తరువాత కోలుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన చైనా పై మండిపడుతూ ట్రంప్ కి లేఖని రాశారు. అందులో ఆయన 1941 లో పెర్ల్ హార్బర్ పై జరిగిన దాడిని కరోనా తో పోల్చుతూ చైనాని క్షమించ కూడదని అమెరికాకి చైనా చేసిన నష్టానికి పరిహారంగా కరోనా పాజిటివ్ వచ్చిన వారికి 1.65 కోట్లు చెల్లించాలని, అలాగే కరోనా తో మరణించిన వారికి 38 కోట్లు...లాక్ డౌన్ కారణంగా నష్టపోయిన వారికి 76 లక్షలు చెల్లించాలని చైనా పై అందుకుగాను ఒత్తిడి తీసుకురావాలని ఆవేదన వ్యక్తం చేశారు.

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: