లాక్ డౌన్ కారణంగా సాధారణ ప్రజలు మరియు రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రప్రభుత్వం మే 3 వరకు లక్డౌన్ పొడిగించిన నేపథ్యంలో కేంద్రం రైతులకు కొన్ని వెసులు బాతులు కల్పించింది. అదులో భాగంగానే వైసీపీ ఎమ్మెల్యే రజని స్వయంగా తన నియోజక వర్గ పరిధిలోని రైతన్న పొలంలో కాలుపెట్టారు.

 

 

అదేవిధంగా రైతన్నలతో మరియు రాతు కూలీలతో మమేకం అయ్యారు . రైతన్నలకు ప్రభుత్వం అన్నివిధాలుగా సాయం చేస్తుందని తెలియజేసారు . వ్యవసాయ ఉత్పత్తులు ప్రభుత్వం స్వయంగా కొనుగోలు చేస్తుందని. కరోనా వైరస్ గురించి అవగాహనా చెబుతూనే ఆమె సోషల్ డిస్టెన్స్ పాటించారు .ఈమేరకు ట్విట్టర్ లో వైసీపీ ఎమ్మెల్యే రజని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు  

 

మరింత సమాచారం తెలుసుకోండి: