కరోనా మహమ్మారి నీ శాశ్వతంగా తరిమి కొట్టడానికి ప్రజలను ప్రభుత్వం సిద్దం చేస్తోంది.. అందులో భాగంగా లాక్ డౌన్ ను విధించింది..కరోనా ను తరిమికొట్టడానికి మోదీ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోంది..కరోనా నియంత్రణలో భాగంగా లాక్ డౌన్ అమలులోకి తీసుకొచ్చారు.. అందులో భాగంగా ప్రజలు ఇళ్లకే పరిమితం అవ్వడంతో అన్నీ రంగాలు స్వచ్చందంగా మూతపడ్డాయి..

 

 

కరోనా కారణం గా బాధ పడుతున్న పేదల ను ఆదుకోవడాని కి స్వంచంధ సంస్థలు ముందు కొస్తున్నాయి.. దాంతో పాటు గా సినీ రాజకీయ ప్రముఖులు అభిమాను ల కూడా ఎక్కడిక్కడ అన్నదాన కార్యక్రమాలు చేస్తూ పేదల జీవితాల్లో వెలుగులు కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు.. కుల మతాల కు అతీతం గా పేదల కు  సాయం చేయడం లో ముండుకొస్తూ మరో సారి భారత దేశం సకల మత సమ్మేళనం అని నిరూపించింది ..  

 

 

 

అందులో భాగంగా దేశ వ్యాప్తం గా మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యం లో ప్రజలు ఇళ్లలోనే ఉంటూ కరోనా సోకకుండా జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు.. ప్రజల్లో కరోనా పై అవగాహన కల్పించడాని కి సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ను వేదిక గా తెలియ పరుస్తున్నారు..  అందు లో మోదీ తీసుకొచ్చిన ఏడు సూత్రాల గురించి వివరించారు.. 

 

 

అనంతపురం జిల్లాలో పోలీసుల పాదాలకు పాలాభిషేకం చేశారు..అనంతపురం జిల్లా కదిరి మండలంలోని ఓ వాడలోని ప్రజలు పోలీసుల పాదాల కు పాలాభిషేకం చేశారు.. అనంతరం శాలువా తో సత్కరించారు..కరోనా లాంటి మహమ్మారి నుంచి ప్రజలను కాపాడుతున్న పోలీసుల కు ఎంత చేసిన తక్కువే అంటూ స్థానికులు చెబుతున్నారు..అహర్నిశలు కరోనపై పోరాడుతూ ప్రజలను కాపాడుతున్న పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు..

మరింత సమాచారం తెలుసుకోండి: