అవునా అని షాక్ అవుతున్నారా? అవ్వకండి ఇది నిజం. మేకతోటి సుచరిత నిజంగానే ఓ పుస్తకం రాసింది.. ఆ పుస్తకమే విజయమ్మ మాయమ్మ.. ఆశ్చర్యం కలగవచ్చు.. ఆమె భర్త దివంగత ముఖ్యమంత్రి.. ఆమె కొడుకు ప్రస్తుత ముఖ్యమంత్రి అయినా వారి గురించి రాయకుండా విజయమ్మపై పుస్తకం ఎలా రాశారు అని..

 

IHG

 

అయినా మహిళ గెలుపు.. మహిళకే తెలుస్తుంది.. విజయమ్మ భర్త గెలుపు కోసం వెనుక ఉండి నడిపిస్తే.. కొడుకు గెలుపు కోసం ప్రజల్లోకి వచ్చింది.. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు.. ఒక వ్యక్తి జీవితంలో గెలిచాడు అంటే.. ఆ గెలుపు వెనుక ఆ ఇంటి ఇల్లాలు ఎంతో చేసి ఉంటుంది అని. రాజకీయాలలో ఉండే వ్యక్తుల బార్యలకు తెలుసు.. ఆ కష్టం ఏంటో. 

 

IHG

 

ఆ నాయకులు ఎప్పుడూ రాజకీయాలలో బిజీ అయ్యి ప్రజల మధ్య తిరుగుతుంటే.. ఇంటికి వచ్చిన వారికీ మర్యాదలు చెయ్యడం వారికే సొంతం. ఇక విజయమ్మ కూడా అంతే.. రాయలసీమలో విజయమ్మ ఇంటికి ఎవరు వచ్చిన సరే భోజనం చేసి వెళ్లాల్సిందే. ఎంతో ప్రేమగా వచ్చిన అతిధులకు ఆమె భోజనం పెడుతుంది.

 

IHG

 

తినకుంటే అసలు పంపించరు అంట.. శత్రువు అయినా సరే ఆమె కడుపు నిండా భోజనం పెడుతారట. ఒకేవేళ ఇంటికి వచ్చి భోజనం చెయ్యకుండా బయటకు వెళితే ఆమె చాలా బాధ పడుతారట. ఇంకా అలానే మేకతోటి సుచరితే 2011 సమయంలో ఇంటికి వెళ్తే.. ఎంతో ప్రేమగా.. అమ్మలాగా ఆమెకు భోజనం పెట్టారట.. ఇంకా అప్పుడే ఆమె విజయమ్మ మాయమ్మ అనే పుస్తకాన్ని రాశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: