కరోనా .. ప్రజలందరూ  ఈ మహమ్మారిని ఎదుర్కోవాలని ఏకం కావాలని అందరూ సూచించారు..అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను విధించింది.. అయితే ప్రజలు ఎవరి ఇళ్లలోనే వారు ఉండాలని సూచించారు.. కరోనా పై పోరాటానికి ప్రజలు సిద్దం కావాలని సినీ ప్రముఖులు ఉత్తేజ పరుస్తున్నారు.. వీడియోల ద్వారా జాగ్రత్తలు తెలిపితే మరీ కొందరు మాత్రం రకరకాలా వీడియో నుపొస్ట్ చేస్తూ అభిమానులకు కావలసిన ఉత్తేజాన్ని కలిగించే ప్రయత్నం చేస్తున్నారు..

 

 

 


తెలుగు చిత్ర పరిశ్రమలోని చాలా మంది సెలెబ్రెటీలు ప్రజలకు సేవ చేసేందుకు ముందుకొస్తున్నారు.. పలుగురు విరాళాలను అందిస్తున్నారు.. మరికొంత మంది స్వయంగా వచ్చి ప్రజలకు కావలసిన అత్యవసర నిత్యావసర వస్తువులను అందజేస్తున్నారు.. ఇకపోతే కరోనా మహమ్మారి ను కూకటి వేళ్ళతో  పెకలించి వేయడానికి ప్రజలను ప్రభుత్వం సిద్దం చేస్తోంది.. 

 

 


అందులో భాగంగా లాక్ డౌన్ ను విధించింది..కరోనా ను తరిమికొట్టడానికి మోదీ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోంది..కరోనా నియంత్రణలో భాగంగా లాక్ డౌన్ అమలులోకి తీసుకొచ్చారు.. అందులో భాగంగా ప్రజలు ఇళ్లకే పరిమితం అవ్వడంతో అన్నీ రంగాలు స్వచ్చందంగా మూతపడ్డాయి..ఈ మేరకు ప్రజలను కరోనా పై అవగాహన కల్పించేందుకు ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.. 

 

 

 

 

చిత్తూరు జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. చిత్తూరు నుంచి శ్రీకాళహస్తి వైపు వెళుతున్న డీజల్ ట్యాంకర్ చింతలపాల్యం వద్ద  అదుపు తప్పి బోల్తా పడింది. ట్యాంకర్ లో డీజల్ ఉండటంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయట పడగా, లారీ కాలి బూడిదైంది. ప్రమాదం గమనించిన స్థానికులు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా, ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది దాదాపు గంటన్నర పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అక్కడికి చేరుకొని గాయపడిన డ్రైవర్ పీర్ సయ్యద్ శేక్షావలిని, క్లీనర్ గౌస్ బాషాను సమీప ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: