కరోనా ప్రభావంతో ప్రపంచం అతలాకుతలం అవుతుందన్న సంగతి తెలిసిందే.. ఈమేరకు భారత ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంటూ వస్తుంది.అయిన కరోనా ప్రభావం మాత్రం పెరుగుతూ వస్తుంది...దాంతో కీలక నిర్ణయాలను తీసుకుంది. అదేంటంటే మే 7 వరకు లాక్ డౌన్ ప్రకటించింది..ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు..అయితే వారిని ఇంటి నుంచి బయటకు రావద్దని వార్నింగ్ ఇచ్చింది..

 

 

 

 

ఇది ఇలా ఉండ గా లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇళ్ల లోంచి రావడానికే భయపడుతున్నారు..అలాంటిది తమిళ నాడులో ఒక దారుణం వెలుగు చూసింది..డబ్బుల కోసం నడిరోడ్డుపై ముగ్గురిని అతి కిరాతకంగా చంపేశారు.. వివరాల్లోకి వెళితే...దోపిడీకి అడ్డుపడ్డారన్న కోపంతో దుండగులు ముగ్గురు యువకులను నరికి చంపి పొలం లో దహనం చేశారు. ఈ ఘటన రాణిపేట జిల్లా తిరువలంలో కలకలం రేపింది. చెన్నైకి చెందిన విజయ్‌ప్రకాశ్ గతేడాది జూన్ నెలలో తన 8 మంది గ్యాంగ్‌తో మరో గ్యాంగ్‌కు దారిదోపిడీ పోటీలు పెట్టాడు. ఈ క్రమంలోనే వారు చెన్నైకి చెందిన ఆసిఫ్, విల్లుపురం జిల్లా తేని గ్రామానికి చెందిన నవీన్, సూర్య అనే ముగ్గురి నరికి చంపేశారు. వారి మృతదేహాలను తిరువలం చెంబరాజపురం గ్రామంలోని తాటితోట వద్ద ఉన్న పొన్నై నదిలో ఖననం చేశారు.

 

 

 

 


ఈ నెల16వ తేదీ అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు యువకులను సిప్‌కాట్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల బారి నుంచి విజయ్‌ప్రకాశ్ తప్పించుకున్నాడు. .. త నెలలోనే వీరు మలైమేడు ప్రాంతానికి చెందిన శరవణన్‌ భార్య వల్లి అనే వ్యక్తి వద్ద నుంచి దొంగిలించిన విషయాన్ని పోలీసులు ఛేదించారు.. ఇకపోతే పోలీసులు వీరిపై వివిధ కేసుల ను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.. అంతేకాకుండా పరారీలో ఉన్న ఐదుగురిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు...

 

మరింత సమాచారం తెలుసుకోండి: