కరోనా వైరస్ ప్రపంచాన్ని మరియు మనిషి జీవితాన్ని డేంజర్ జోన్ లోకి పడేసింది. గత ప్రపంచంలో మాదిరిగా నెక్స్ట్ రాబోయే ప్రపంచంలో మనిషి బతికే ఛాన్స్ లేదని చాలామంది అంటున్నారు. వైరస్ వల్ల మనుషులలో ఉన్న కొద్దీ భయం పెరిగిపోయింది. చైనా దేశంలో పుట్టిన ఈ వైరస్ రోజురోజుకీ బలపడుతూ దాదాపు 200 దేశాలకు పైగానే విస్తరించి ఉంది. చాలా దేశాలలో ఆర్థికంగా అదేవిధంగా ప్రాణనష్టం ఈ వైరస్ తీసుకువచ్చింది. కరోనా వైరస్ వల్ల ప్రపంచంలో ఆర్థిక మాంద్యం ఏర్పడటంతో పాటు పేదవాళ్లు బతుకులు ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళ్లిపోయాయి.

 

వైరస్ విజృంభణ రోజు రోజుకి పెరుగుతున్న తరుణంలో పాటు మందు లేకపోవటంతో పరిపాలకులు కూడా ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా కరోనా వైరస్ బయటపడటానికి మామూలుగా అయితే 14 రోజులు పడుతుంది. ఇప్పటివరకు మనకు తెలిసిన విషయం ఇది. కానీ మనిషిలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్నవారిలో అది బయట పడటం లేదని తాజా పరిశోధనలో తేలింది. దీంతో కరోనా వైరస్ వచ్చిన వాళ్ల కంటే రోగనిరోధక శక్తి కలిగి వైరస్ బయట పడని వాళ్ళు సమాజానికి చాలా డేంజర్ అని వైద్య నిపుణులు అంటున్నారు.

 

దీంతో ఈ వైరస్ కి పరిష్కారం దొరకకపోవడంతో తాజాగా వచ్చిన ఈ వార్త ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఇదిలా ఉండగా కరోనా వైరస్ వచ్చి ఎక్కువగా 60 సంవత్సరాలకు పైబడిన వారు. వాళ్లలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటంతో కరోనా వైరస్ తో పోరాడలేక వృద్ధులు ఎక్కువగా మరణిస్తున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple : https://tinyurl.com/NIHWNapple.

 

మరింత సమాచారం తెలుసుకోండి: