ప్రపంచ వ్యాప్తంగా కరోనా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది..కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు.. కుల మతాలకు అతీతంగా పేదలకు  సాయం చేయడంలో ముండుకొస్తూ మరో సారి భారత దేశం సకల మత సమ్మేళనం అని నిరూపించింది ..  దేశ వ్యాప్తంగా మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉంటూ కరోనా సోకకుండా జాగ్రత్తలు పాటించాలని సినీ రాజకీయ ప్రముఖులు సూచించారు..

 

 


కరోనా నియంత్రణలో భాగంగా లాక్ డౌన్ అమలులోకి తీసుకొచ్చారు.. అందులో భాగంగా ప్రజలు ఇళ్లకే పరిమితం అవ్వడంతో అన్నీ రంగాలు స్వచ్చందంగా మూతపడ్డాయి..ప్రజల్లో కరోనా పై అవగాహన కల్పించడానికి సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ను వేదికగా తెలియ పరుస్తున్నారు..

 

 

 


ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలు తమను తాము ఎలా కాపాడుకోవాలో అన్న విషయాలను సినీ తారలు తెలియ పరుస్తున్నారు..అయితే ఒక్కొక్కరు ఒక్కోలా జాగ్రత్తలు తెలుపుతున్నారు.. ఈ మేరకు చాలా మంది పాటలతో కవితలతో తెలియజేస్తున్నారు.. ఇకపోతే ఏపి ప్రభుత్వం కడపలోని పసుపు రైతులకు శుభవార్తను తెలిపింది..కడప నగరంలో మార్కెట్ యార్డ్ వద్ద పసుపు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 

 

 

 

 

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పసుపు రైతులను ఆదుకోవాలనే ఉద్ద్యేశ్యంతో ఏపీ ప్రభుత్వం పసుపు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్లు అన్నారు. కడపలో జిల్లాకు గాను, కడప,మైదుకూరు, రాజంపేటలో పసుపు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారని అన్నారు. రైతుల కష్టాలను తీర్చడానికే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పసుపు రైతులు వారికి నిర్ణయించిన టోకెన్ నెంబర్ ప్రకారం పసుపును తీసుకురావాలని సూచించారు. కరోనా పెరుగుతున్న నేపథ్యంలో రైతులు సామజిక దూరాన్ని పాటించాలని విజ్ఞప్తి చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: