మన దేశంలో కూడా కరోనా తీవ్రత అంతకంతకు పెరుగుతూ వస్తుంది... అదీగాక వీవీఐపీ జోన్లలోకి కూడా ఈ వైరస్ ఎంట్రీ ఇస్తోంది.. ఇదిలా ఉండగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, వెస్ట బెంగాల్ లో కరోనా తీవ్రత కేంద్రాన్ని టెన్షన్ పెట్టిస్తోంది. ఇప్పటికే ఇండోర్‌ హాట్ స్పాట్ గా మారిపోగా, రాజస్థాన్ లో జైపూర్ తో పాటు పశ్చిమబెంగాల్ లోని ఏడు జిల్లాలు కరోనా వ్యాప్తి కేంద్రాలుగా మారిపోయాయి. ఇక పశ్చిమ బెంగాల్లో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.. దీనికంతటికిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ కారణమని, ఈవిడ అక్కడి ప్రజల జీవితాలని రిస్క్ లో పెడుతుందనే వార్తలు ప్రచారం జరుగుతున్నాయి....

 

 

అదీగాక పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, పూర్తిగా లాక్ డౌన్ ఆంక్షలను నీరు గారుస్తోందని, నిబంధనల ఉల్లంఘన యధేచ్ఛగా జరుగుతోందని వచ్చిన వార్తలతో సీరియస్ అయిన కేంద్రం రెండు బృందాలను ఆ రాష్ట్రానికి పంపగా, ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ ఈ బృందాలకు సహకరించే ప్రసక్తే లేదంటు పేర్కొన్నారు. కేంద్ర నిర్ణయాన్ని దాదాపు సవాల్ చేస్తూ ఆమె ఏకంగా ప్రధాని మోదీని, హోం మంత్రి అమిత్ షాని ఉద్దేశిస్తూ వివాదస్పద వాఖ్యలు చేసారు.. నిజానికి ఇలాంటి సమయంలో ఒక బాధ్యతగల పౌరురాలిగా.. ముఖ్యంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో గౌరవప్రదమైన నిర్ణయాలను తీసుకుని, ప్రజల మేలు కోరాలి.. కానీ తన నియంతృత్వ ధోరణిలో తాను పట్టిన కుందేలుకు మూడు కాళ్లు అని సర్ధించుకుంటూ పాలన చేయడం హర్షించదగ్గ విషయం కాదు..

 

 

ఒక ప్రజాస్వామ్య దేశంలోమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ ప్రజలను ఇలా కరోనా కోరల నుండి కాపాడకుండా తన ఇష్టారీతీగా ప్రవర్తిస్తుంది.. ఎన్నో పోరాటాలు చేసిన మమత.. తన పోరాట పటిమను కరోనా సమయంలో చూపించడం సరికాదు.. ఆమె తీసుకునే నిర్ణయాల పై ఆ రాష్ట్రంతో పాటు అక్కడి ప్రజల భవిష్యత్తు ఆధారపడి ఉంది.. చైనా, అమెరికా దేశాల అధ్యక్షులు చేసిన నిర్లక్ష్యం వల్ల ఇప్పటికే అక్కడ జరుగుతున్న కరోనా విధ్వంసం చూస్తున్న మమత.. పశ్చిమ బెంగాల్ ను చైనాలా మారుస్తుందో.. కరోనా నుండి కాపాడుతుందో చూడాలి..  

మరింత సమాచారం తెలుసుకోండి: