కరోనా వైరస్ సహజమైన కారణాల రీత్యా ప్రమాదవశాత్తు బయటకు వచ్చింది కాదని చైనా దేశమే దానిని సృష్టించే ప్రపంచం మీదకు వదిలింది అని జపాన్ కు చెందిన నోబెల్ బహుమతి గ్రహీత, మెడిసిన్ ప్రొఫెసర్, డాక్టర్ తసుకు హోంజో పక్కా ఆధారాలతో చెప్పడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద సంచలనమే రేపింది.

 

హాంజో వాదన ఏమిటంటే వైరస్ అసహజంగా వచ్చి ఉంటే ప్రపంచం మొత్తాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేసేదని కాదని.... కానీ అలా జరగలేదని మరియు ప్రకృతి ప్రకారం వివిధ దేశాలలో ఉష్ణోగ్రతల ప్రకారం ఇది భిన్నంగా ప్రవర్తిస్తూ ఉందని అన్నారు. సహజంగా వైరస్ ఉద్భవించినట్లు అయితే చైనా తో సమానమైన ఉష్ణోగ్రతలు ఉన్న దేశాలను మాత్రమే ఇది ప్రభావితం చేసేది అని నమ్మకంగా చెబుతున్నారు.

 

కానీ వైరస్ ఎడారి ప్రాంతాల్లో కూడా వేగంగా వ్యాప్తి చెందుతుందని మరియు స్విట్జర్లాండ్ వంటి దేశాల్లో కూడా దీని ప్రభావం భారీగానే ఉందని... దీనిని బట్టి అతి చల్లని ప్రదేశాలలో మరియు అత్యధిక ఉష్ణోగ్రతలు ఉన్న ప్రదేశాలలో కూడా వైరస్ తట్టుకుంటుంది అంటే ఇది కచ్చితంగా కుట్రపూరితంగా తయారుచేసిన వైరస్ అని తసుకు హొంజో బల్ల గుద్ది మరీ చెబుతున్నాడు. తాను గత నలభై సంవత్సరాలుగా జంతువులు మరియు వైరస్ పై పరిశోధన చేస్తున్నాను కాబట్టి ఒక వైరస్.. సహజంగా ఉద్భవించిన దానికి మరియు కృత్రిమంగా తయారు చేసిన దానికి తేడా తెలుసుకోలేని వాడిని కాను అని అన్నాడు

 

"నేను చైనాలోని వుహాన్ ప్రయోగశాలలో 4 సంవత్సరాలు పనిచేశాను. ప్రయోగశాలలో పనిచేసే సిబ్బంది అందరితో నాకు పూర్తిగా పరిచయం ఉంది. కరోనావైరస్ కనిపించిన తరువాత నేను వారందరికీ ఫోన్ చేస్తున్నాను. కానీ వారి ఫోన్‌లన్నీ గత 3 నెలలుగా డెడ్ అయిపోయి వున్నాయి. అంటే ల్యాబ్ పనిచేసిన టెక్నీషియన్లందరూ చనిపోయారని ఇప్పుడు నాకు అర్థమైంది. నాకున్న అనుభవం మరియు నా పూర్వ పరిశోధనల ఆధారంగా వం శాతం కచ్చితంగా చెప్పగలను ఇది గబ్బిలాల నుండి రాలేదు.... చైనా నే తయారుచేసింది," అన్నాడు హోంజో.

మరింత సమాచారం తెలుసుకోండి: