ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నీ చాలా గట్టిగా ఎదుర్కొంటున్నది భారతదేశం. ప్రపంచానికి అగ్రరాజ్యం మరియు అభివృద్ధి చెందిన దేశాలు అని చెప్పుకున్నా దేశాలు చేతులెత్తేశాయి. ఒక సమయంలో యూరప్ దేశాలు అంటే చాలా వరకూ ఆసియా మరియు పశ్చిమ ఆసియా దేశాలకు మరియు కొన్ని ఖండాలలో ఉన్న దేశాలకు హడల్ పుట్టించేవి. యూరప్ దేశాలతో శత్రుత్వాలు పెట్టుకోడానికి చాలా భయపడే పరిస్థితి ఉండేది. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ వల్ల ఆ పరిస్థితి అంతా మారిపోయాయి. ఈ వైరస్ వల్ల యూరప్ దేశాలు ఆర్ధికంగా  మరియు ప్రాణనష్టం గా గాని ఊహించని రీతిలో నష్టపోయాయి.

 

ప్రస్తుతం ప్రపంచ దేశాలలో కరోనా వైరస్ ని బాగా కట్టడి చేస్తున్న దేశంగా ఎదుర్కొంటున్న దేశస్థులగా భారతీయులకు మంచి పేరు క్రియేట్ అయింది. ఈ వైరస్ వల్ల ప్రపంచ దేశాలలో చాలా మరణాలు సంభవిస్తుండగా… ప్రపంచంలో రెండో అతిపెద్ద జనాభా గల దేశం, పైగా తక్కువ భూభాగంలో ఎక్కువ నివసించే జనం గల దేశం అయినా గాని భారతదేశంలో కరోనా వైరస్ ఎఫెక్ట్ అంతగా లేదని ప్రపంచ దేశాలతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రశంసలు కురిపించింది.

 

ఇంతగా పోరాడుతున్నా భారతీయులు త్వరలో శుభవార్త విన్నభో తున్నట్లు అంతర్జాతీయస్థాయిలో వార్తలు వస్తున్నాయి. పూర్తి మేటర్ లోకి వెళ్తే ప్రస్తుతం దేశంలో ఎండాకాలం కావడంతో ఏప్రిల్ 29 వరకు కేసులు బాగా పెరిగే అవకాశం ఉన్నాయాట. ఆ తర్వాత నుండి పూర్తిగా దేశంలో నార్మల్ పరిస్థితి ఏర్పడుతుందని మే 3 నుంచి లాక్ డౌన్ రిలాక్సేష‌న్ ఉంటుంద‌ని నిపుణులు అంటున్నారు.  

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple.

మరింత సమాచారం తెలుసుకోండి: