చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి మెల్ల మెల్లగా ప్రపంచ దేశాలకి విస్తరించింది. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మరణాలు..అంతకి మించి లక్షలో కేసులు భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయోననే భయంతో అన్ని దేశాలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బ్రతుకుతున్నాయి. ఇదిలాఉంటే అసలు ఈ వైరస్ పుట్టిన చైనాలో మాత్రం ఈ వైరస్ తీవ్రత తక్కువగానే ఉందని తెలుస్తోంది. అన్ని దేశాలు చైనాని తిట్టిపోస్తుంటే చైనా మాత్రం ఇందులో మేము చేసింది ఏముంది అంటూ చేతులు దులిపేసుకుంది..అయితే అన్ని దేశాలు చైనా పై గుర్రుగా ఉన్నాయి చైనాపై ప్రతీకారం కోసం ఎదురు చూస్తున్నాయి..అయినా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ భయపడటం లేదు..ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకున్నారు..కానీ ఇప్పుడు జన్ పింగ్ ఒకే ఒక్క విషయంలో ఆందోళన చెందుతున్నారని తెలుస్తోంది..అదేంటంటే

IHG

చైనా అధ్యక్షడు జన్ పింగ్ కి ఒక్క గానొక్క కూతురు ఉంది ఆమె అంటే జన్ పింగ్ కి ప్రాణం. ఎంతో గారంబంగా కూతురుని పెంచుకున్న జన్ పింగ్ చైనాలోని వ్యూహాన్ లో వైరస్ వచ్చిందని అది తీవ్ర స్థాయిలో ఉందని తెలియగానే కూతురు మింగ్జే ని అమెరికా పంపించేశారని తెలుస్తోంది. తన కూతురు మింగ్జే అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలోనే డిగ్రీ పూర్తి చేసింది. 2010 నుంచీ 2014 వరకూ అమెరికాలోనే ఉన్న ఉన్న ఆమె తరువాత చైనా వెళ్ళగా తాజా పరిస్థితుల కారణంగా ఆమెని అమెరికా పంపించారని తెలుస్తోంది..

IHG's daughter? - Quora

అమెరికా వెళ్ళిన తరువాత ఆమె క్షేమ సమాచారాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న జన్ పింగ్. ఆమె తన కూతురు అనే విషయాన్ని ఎంతో గోప్యంగా ఉంచుతూ వచ్చారు.కానీ నిజం తెలియకుండా ఉండదు కాబట్టి ఇప్పుడు జన్ పింగ్ బెంగ మొత్తం కూతిరిపైనే ఉందని తెలుస్తోంది. అమెరికా చైనా మధ్య ఉన్న ప్రస్తుత సంభంధాలు సరిగా లేని కారణంగా ఆ ప్రభావం తన కూతురిపై ఎలాంటి దుష్ప్రభావం చూపుతుందోనని ఆందోళన చెండుతున్నట్టుగా తెలుస్తోంది.

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: