ఈ సమాజంలో మనిషి మనిషిగా బ్రతకడం మరచి పేడలో పురుగులా జీవించడం అలవాటు చేసుకుంటున్నాడు.. చిన్నప్పటి నుండి విద్యాబుద్ధులు నేర్పించి, మంచి చెడుల గురించి చెబుతూ తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచితే పెద్దైయ్యాక చెడు వ్యసనాలకు బానిసగా మారి చిల్లర మనుషుల్లా మారుతున్నారు.. పెంటలో ఉన్న పురుగును తెచ్చి ఎంత కడిగినా అది చివరకు ఆ పెంటలోనికే వెళ్లుతుంది.. మనుషులు కూడా అంతే.. ఎన్ని నీతులు చెప్పిన.. ఆధ్యాత్మిక ప్రసంగాలు విన్న చివరకు చెడు అనే మురికి గుంటనే ఇష్టపడుతున్నారు.. ఇందుకు నేటి సమాజంలో జరుగుతున్న దారుణాలు ఒక ఉదారణగా పేర్కొనవచ్చూ..

 

 

ఇకపోతే వాహనాలు నడుపుతున్న సమయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న ప్రమాదం తనపని తాను చేసుకుంటూ వెళ్లుతుంది.. కానీ కొందరు వాహనాలంటే బొమ్మలు అనుకుంటారు కావచ్చు వాటితో విన్యాసాలు చేస్తారు.. మరి కొందరైతే కారులో కాపురాలు కూడా పెట్టేస్తారు.. ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది.. తాజాగా బ్రిటన్‌లో ఓ యువకుడు కారు డ్రైవింగ్ చేస్తూ ఫోన్ లో పోర్న్ చూడటమే కాకుండా అసభ్యంగా ప్రవర్తిస్తూ వెళ్లుతున్నాడు.. అతని కారు పక్కనుండి వెళ్లుతున్న ఓ ట్రక్కు డ్రైవర్ కారులో యువకుడు చేస్తున్న దుశ్చర్యకు షాకై వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. మరు నిమిషంలో అక్కడకు చేరుకున్న పోలీసు బృందం సదరు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు..

 

 

ఈ విషయాన్ని మెట్రో పోలీసులు ట్విట్టర్ లో తెలిపారు. ఇక బ్రిటన్ రోడ్డు రవాణా చట్టాల ప్రకారం కారులో సెక్స్ చేస్తూ పట్టుబడితే 100 ఫౌండ్ల జరిమానాతో పాటు మూడు పెనాల్టీ పాయింట్లు విధిస్తారు. ఒకవేళ కేసు కోర్టుకు వెళితే అక్కడ 2500 పౌండ్ల వరకు జరిమానావేసి… 9 పాయింట్ల ఫైన్ వేసే అవకాశం ఉంది.. ఇకపోతే ఇలాంటి వెధలవల్లే ఫారీన్‌లో కూడా రోడ్డు ప్రమాదాలు పెరిగాయంటున్నారు.. మరి అంతలా కామంతో ప్రవర్తిస్తూ కారులో కుడా అలాంటి పనులకు తెగబడటం ఏంటో కలికాలం కాకపోతే..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: