రాత్రంతా ఎంజాయ్ చేద్దామని వేశ్యను రూం కు తెచ్చుకున్నాడు.. డ్రగ్స్ తీసుకొని మరి బాగా ఎంజాయ్ చేశారు.. అయితే పొద్దున్నే ఆమె రక్తపు మడుగులో కనిపించింది...అసలెందుకు ఆమె చనిపోయింది.. అసలు ఏమైంది అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రపంచంలోనే పేరొందిన టూరిస్ట్ స్పాట్ పటాయాలో దారుణ ఘటన వెలుగుచూసింది. రాత్రంతా సెక్స్ వర్కర్‌‌తో ఎంజాయ్ చేసిన టూరిస్ట్ ఆమెను అమానుషంగా చంపేశాడు. తన బంగ్లాకు తీసుకెళ్లి డ్రగ్స్‌ ఇచ్చి ఆమెతో విచ్చలవిడి శృంగారం చేసిన అనంతరం కిరాతకంగా హతమార్చాడు.



 

ఆ రాత్రి ఏం జరిగింది.. ఎందుకు ఆమె గొంతుపై, చేతిపై రెండడుగుల కత్తితో నరికి హత్య చేశాడు. విషయం తెలుసుకున్న పటాయా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.పటాయా పర్యాటకులకు ఇష్టమైన ప్రదేశం. అక్కడ వ్యభిచారానికి అనుమతి ఉండడంతో విదేశీ పర్యాటకులు వేశ్యలను నేరుగా రూమ్‌కి తీసుకెళ్తుంటారు. నార్త్ ఐర్లాండ్‌కి చెందిన ఓ విదేశీ టూరిస్ట్ వేశ్య కోసం రాత్రి పది గంటల సమయంలో పటాయా బీచ్ సమీపంలో ఉన్న సావో బుకావో ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ విటుల కోసం వేచిచూస్తున్న సెక్స్ వర్కర్ల నుంచి ఆన్ అనే మహిళను సెలెక్ట్ చేసుకుని తన బంగ్లాకి తీసుకెళ్లాడు.


 

 

ఆన్ అనే యువతిని అతను బంగ్లాకు తెచ్చుకున్నాడు..తర్వాత రాత్రంతా మత్తు పదార్థాలు సేవించి మరి సెక్స్ ను ఎంజాయ్ చేశారు.. ఉదయాన్నే ఇద్దరి మధ్య వివాదం జరగడంతో సెక్స్ వర్కర్‌ని టూరిస్ట్ దారుణంగా చంపేశాడు. స్నూకర్ క్యూతో తలపై కొట్టడంతో కింద పడిపోయిన ఆమెను రెండడుగుల పొడవున్న కత్తితో దారుణంగా నరికేశాడు. బాత్రూమ్‌లో పడేసి దారుణంగా చంపేశాడు.




 

 

తర్వాత పొద్దున్నే పారిపోతుంటే ఒక బైక్ ను గుద్దేసాడు ..దాంతో పోలీసులకు అడ్డంగా చిక్కాడు..పోలీసులు టూరిస్ట్‌ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. టూరిస్ట్‌ని తీసుకుని బంగ్లాకి వచ్చిన పోలీసులకు బాత్రూమ్‌లో రక్తపు మడుగులో పడి ఉన్న ఆన్ మృతదేహం కనిపించింది. ఆమె మెడపై, చేతి మణికట్టు వద్ద నరికిన గుర్తులున్నాయి. హాల్‌లో రక్తపు మరకలతో ఉన్న కత్తి, స్నూకర్ క్యూను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు..

మరింత సమాచారం తెలుసుకోండి: